Coordinates: 17°29′32″N 78°30′20″E / 17.492117°N 78.505473°E / 17.492117; 78.505473

వెంకటాపురం (హైదరాబాదు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటాపురం
సమీపప్రాంతం
వెంకటాపురం is located in Telangana
వెంకటాపురం
వెంకటాపురం
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°29′32″N 78°30′20″E / 17.492117°N 78.505473°E / 17.492117; 78.505473
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500010
Vehicle registrationటిఎస్-08
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

వెంకటాపురం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అల్వాల్ సమీపంలోని ఒక ప్రాంతం, వార్డు.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ వార్డు నంబరు 135లో ఉంది.[2]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో రామ‌చంద్రయ్య కాలనీ, ఆదర్శ్ నగర్, ఇందిరానగర్ కాలనీ, అల్వాల్, మాచ బొల్లారం, యాప్రాల్‌‌ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపురం మీదుగా నగరంలోని కోఠి, అల్వాల్, ఎంబి దర్గా, చార్మినార్, రిసాల బజార్, మెహిదీపట్నం, తాళ్ళగడ్డ మొదలైన ప్రాంతాలకు బస్సు (బస్సులు నెంబర్లు 82, 77) సౌకర్యం ఉంది.[3] ఇక్కడ ఆల్వాల్ రైల్వే స్టేషను

ప్రార్థనా స్థలాలు[మార్చు]

  1. సాయిబాబా దేవాలయం
  2. హనుమాన్ దేవాలయం
  3. శ్రీ షిర్డీ సాయి సంస్థాన్ దేవాలయం
  4. శ్రీ సిద్ధివినాయక్ దేవాలయం
  5. డైమండ్ సిస్టమ్స్
  6. మసీదు

విద్యాసంస్థలు[మార్చు]

  1. ఇందిరా గాంధీ మహిళా కళాశాల
  2. సెయింట్ మార్క్స్ హైస్కూల్
  3. స్ట్రాబెర్రీ ఫీల్డ్స్
  4. కౌశల్య గ్లోబల్ ది కంప్లీట్ స్కూల్
  5. కేంద్రీయ విద్యాలయ

మూలాలు[మార్చు]

  1. "Venkatapuram, Alwal, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.