Jump to content

వెంకట శివుడు యాదవ్

వికీపీడియా నుండి
గొంది వెంకటశివుడు యాదవ్‌

ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌
పదవీ కాలం
2025 మే 11

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

గొంది వెంకటశివుడు యాదవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2025 మే 11న ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

వెంకట శివుడు యాదవ్ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో గుంతకల్లు నియోజకవర్గం నుండి టిక్కెట్‌ ఆశించినా, వివిధ కారణాల వల్ల దక్కలేదు. ఆయన 2016లో టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడై,[3] ఆ తరువాత ఆయనను ఏప్రిల్ 2024లో అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4]

వెంకట శివుడు యాదవ్ 2025 మే 11న 2025 మే 11న ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "మళ్లీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం". Andhrajyothy. 11 May 2025. Archived from the original on 12 May 2025. Retrieved 12 May 2025.
  2. "Govt issues orders filling 22 nominated posts" (in ఇంగ్లీష్). The Hans India. 12 May 2025. Archived from the original on 12 May 2025. Retrieved 12 May 2025.
  3. "టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వెంకటశివుడు యాదవ్‌". Andhrajyothy. 24 April 2024. Archived from the original on 12 May 2025. Retrieved 12 May 2025.
  4. "ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ.. ఎవరికి ఏ పోస్టు అంటే." 10TV Telugu. 11 May 2025. Archived from the original on 12 May 2025. Retrieved 12 May 2025.
  5. "ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర". Andhrajyothy. 12 May 2025. Archived from the original on 12 May 2025. Retrieved 12 May 2025.