వెంకట III

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూడవ వేంకటపతి రాయలు:

ఇతను రామదేవరాయల అనంతరం పాలకుడుగా వచ్చాడు క్రీస్తు శకం 1630లో దామెర్ల వెంకటాద్రి నాయుడు మధ్యవర్తిత్వం తో మద్రాసు ను బ్రిటిష్ అధికారైన ఫ్రాన్సిస్ డేకు అమ్మేశాడు . మద్రాస్ ను చెన్నపట్నం అనేవారు దామెర్ల వెంకటాద్రి నాయుడు గారి తండ్రి అయిన చిన్నప్ప పేరు మీదనే దానికి చెన్నపట్టణం అనే పేరు వచ్చింది మద్రాస్ లో బ్రిటిష్ వారి కోట నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. ఇతని కాలంలోనే 1639-1640 లో ఫ్రాన్సిస్ డే మద్రాస్ లో సెయింట్ జార్జ్ జార్జ్ కోటను నిర్మించాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=వెంకట_III&oldid=3871757" నుండి వెలికితీశారు