వెటకారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పదాలు ప్రోత్సహిస్తున్నట్టుగాను అర్ధాలు నిరుత్సాహపరచే విధంగా ఉపయోగించే మాటలను వెటకారపు మాటలు అంటారు. ఇటువంటి మాటలను ఉపయోగించడాన్నే వెటకారం అంటారు. ఇలా వెటకరించే గుణం లేక లక్షణాలు ప్రతి మనిషిలో సహజంగా ఉంటాయి. వెటకరించడం కొందరికి వ్యసనంగా మారి అదే పనిగా ఇతరులను వెటకరిస్తుంటారు లేక వెటకారం చేస్తుంటారు. అదే పనిగా ఎక్కువగా వెటకారం చేసే వ్యక్తిని వెటకారపోడు అంటారు.

విమర్శకి వెటకారానికి తేడా[మార్చు]

పొగడ్తకి వెటకారానికి తేడా[మార్చు]

వెటకారాన్ని ప్రదర్శించడం[మార్చు]

నడచి వెళ్తున్న లేక వాహనంలో వెళ్తున్న వారిని దాటి ముందుకు వెళ్ళి నడచి లేక వాహనంలో వెళ్తూ వెనుక వారికి ఆటంకం కలిగేలా అనవసరపు లేక అసందర్భపు విన్యాసాన్ని ప్రదర్శించడాన్ని వెటకారం ప్రదర్శించడం అంటారు. ఇటువంటివి తెలిసిన వారి మధ్య లేక స్నేహితుల మధ్య తమాషాకు జరుగుతుంటాయి. మితిమీరిన వెటకార ప్రదర్శనలు ప్రమాదానికి దారితీస్తాయి.

కొన్ని ఉదాహరణలు[మార్చు]

1. ఒక మోస్తారుగా చదివే ఒక అబ్బాయిని అబ్బ ఈ అబ్బాయి సూపర్ గా చదువుతాడు అని అనడం.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వెటకారం&oldid=2558261" నుండి వెలికితీశారు