వెధవ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వెదవ[మార్చు]

ఈ పదము తెలుగులోని తిట్లలో ఒకటి. "వెదవ" అంటే "పనికి రానివాడు" అని అర్ధము. ఈ అచ్ఛ తెలుగు తిట్టు తెలియని, వాడని తెలుగు వారు ఉండరు.

లింగము

ఈ పదాన్ని తరచుగా పురుషులను తిట్టటానికి వాడతారు.

ఇతర వాడుకలు

వెదవన్నర వెదవ, పరమ వెదవ

సరదాగా

వెధవ - వెయ్యేళ్ళు నముతో ర్ధిల్లు

"https://te.wikipedia.org/w/index.php?title=వెధవ&oldid=1209832" నుండి వెలికితీశారు