వెర్మాంట్
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వెర్మాంట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగంలో నవీన ఇంగ్లండులో ఉంది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ ద్వితీయ అత్యల్ప జన సాంద్రత కలిగి ఉంది. (ప్రథమ స్థానం వ్యోమింగ్ది). వెర్మాంట్ కు దక్షిణాన మస్సాచుసెట్స్, తూర్పున నవీన హాంప్ షైర్, పడమరగా న్యూయార్క్, ఉత్తరాన కెనడా భూభాగం క్యూబెక్ ఉన్నాయి.