వెలిగండ్ల మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 15°20′28″N 79°20′49″E / 15.341°N 79.347°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | మార్కాపురం జిల్లా |
| మండల కేంద్రం | వెలిగండ్ల |
| విస్తీర్ణం | |
• మొత్తం | 317 కి.మీ2 (122 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 35,951 |
| • సాంద్రత | 110/కి.మీ2 (290/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 924 |
వెలిగండ్ల మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, మార్కాపురం జిల్లాకు చెందిన మండలం. ఇది కందుకూరు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
మండల గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలంలో మొత్తం జనాభా 35,951. వీరిలో 18,686 మంది పురుషులు, 17,265 మంది మహిళలు. మండల పరిథిలో మొత్తం 8,231 కుటుంబాలు నివసిస్తున్నాయి. వెలిగండ్ల మండలం సగటు లింగ నిష్పత్తి 924. మండలంలో లింగ నిష్పత్తి 924. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4359, ఇది మొత్తం జనాభాలో 12%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల 2281 మంది మగ పిల్లలు, 2078 మంది ఆడ పిల్లలు ఉన్నారు.మండల బాలల లింగ నిష్పత్తి 911, ఇది వెలిగండ్ల మండల సగటు లింగ నిష్పత్తి (924) కంటే తక్కువ. వెలిగండ్ల మండల మొత్తం అక్షరాస్యత రేటు 59.61%. పురుషుల అక్షరాస్యత రేటు 63.28%, స్త్రీల అక్షరాస్యత రేటు 40.59%.[3]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- ఇమ్మడిచెరువు
- జంగం నరసయ్యపల్లి
- పులికుంట్ల రాళ్లపల్లి
- గణేశునిపల్లి
- గన్నవరం
- కంకణంపాడు
- కంకణంపాడు అగ్రహారం
- బల్లవరం
- పండువ
- పండువ నాగులవరం
- పెరుగుపల్లి
- హుస్సేన్‌పురం
- మొగల్లూరు
- వెలిగండ్ల
- రామగోపాలపురం
- రామలింగపురం
- వెదుళ్లచెరువు
- కోటలపల్లి
- చోడవరం
- మరపగుంట
- నాగిరెడ్డిపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Veligandla Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-12-31.
