వెలుగుబాటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెలుగుబాటలు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.ప్రకాశరావు
తారాగణం శ్రీధర్,
ప్రభ,
రోజారమణి,
అల్లు రామలింగయ్య
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ బాబీ మూవీస్
భాష తెలుగు

వెలుగుబాటలు దోసపాటి పూర్ణచంద్రరావు సమర్పణలో పి.ఎస్.అవధాని, వరదా వెంకటేశ్వరరావులు బాబీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. బి.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1] ఈ సినిమా 1976, అక్టోబర్ 3న విడుదలయ్యింది.[2]

సాంకేతికవర్గం

[మార్చు]
 • కథ: విజయచందర్
 • మాటలు: మద్దిపట్ల సూరి
 • పాటలు: ఆత్రేయ
 • ఛాయాగ్రహణం: వి.మహాపాత్ర
 • కళ: బి.ఎస్.కేశవరావు
 • కూర్పు: ఎస్.బి.ఎన్.కృష్ణ
 • నృత్యం: రాజు - శేషు
 • దర్శకత్వం: బి.ఎస్.ప్రకాశరావు
 • నిర్మాతలు: పి.ఎస్.అవధాని, వరదా వెంకటేశ్వరరావు

మూలాలు

[మార్చు]
 1. వెబ్ మాస్టర్. "Velugubatalu". indiancine.ma. Retrieved 12 January 2022.
 2. కొల్లూరి భాస్కరరావు. "వెలుగుబాటలు - 1976". ఘంటసాల గళామృతము. Retrieved 12 January 2022.