వెల్స్ ఫార్గో
Jump to navigation
Jump to search
వెల్స్ ఫార్గో అమెరికాకు చెందిన ఒక ప్రపంచ బ్యాంకింగ్, ఆర్థిక సేవల వ్యాపార సంస్థ. దీనికి మన దేశంలో హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై నగరాలలో కార్యాలయాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Wells Fargoకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.