Jump to content

వెల్‌కమ్ బ్యాక్

వికీపీడియా నుండి
వెల్‌కమ్ బ్యాక్
దర్శకత్వంఅనీస్ బాజ్మీ
రచనకథ:
అనీస్ బాజ్మీ
మాటలు:
రాజ్ శాండిల్య
స్క్రీన్ ప్లే
  • రాజీవ్ కౌల్ ప్రఫుల్ పరేఖ్
  • రాజన్ అగర్వాల్
  • అనీస్ బాజ్మీ
నిర్మాతఫిరోజ్ ఎ. నదియాద్వాలా
తారాగణం
Narrated byవిజయ్ రాజ్
ఛాయాగ్రహణంకబీర్ లాల్
కూర్పుస్టీవెన్ హెచ్. బెర్నార్డ్
సంగీతంపాటలు:
అను మాలిక్

మీట్ బ్రదర్స్ అంజన్
మికా సింగ్

అభిషేక్ రే
స్కోర్:
ఆదేశ్ శ్రీవాస్తవ
నిర్మాణ
సంస్థలు
బేస్ ఇండస్ట్రీస్ గ్రూప్
స్విస్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుఈరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2015 సెప్టెంబర్ 4
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 48 కోట్లు[1]
బాక్సాఫీసుఅంచనా ₹167.37 కోట్లు

వెల్‌కమ్ బ్యాక్  2015లో విడుదలైన భారతీయ హిందీ -భాషా యాక్షన్ క్రైమ్ కామెడీ సినిమా.  ఈరోస్ ఇంటర్నేషనల్ పంపిణీదారు మరియు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు  ఫిరోజ్ ఎ. నదియాద్వాలా నిర్మించాడు. 2007 సినిమా వెల్‌కమ్ సీక్వెల్ గా రూపొందించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, నానా పటేకర్, జాన్ అబ్రహం, శ్రుతి హాసన్, షైనీ అహుజా, అంకిత శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించారు

ఈ సినిమా ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ & చుట్టుపక్కల ప్రాంతాలలో చిత్రీకరించబడింది.[2][3][4][5] వెల్‌కమ్ బ్యాక్ ప్రపంచవ్యాప్తంగా  సెప్టెంబర్ 4న విడుదలైంది.[6]

నటీనటులు

[మార్చు]

అతిధి పాత్రలు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."టుట్టి బోలే వెడ్డింగ్ డి"మీట్ బ్రోస్, షిప్రా గోయల్04:23
2."20-20" (టైటిల్ ట్రాక్)మమతా శర్మ, అను మాలిక్, షాదాబ్ ఫరీది05:56
3."వెల్‌కమ్ బ్యాక్"మికా సింగ్ , గీతా ఝలా, మిల్లింద్ గబా04:38
4."మీట్ మీ డైలీ బేబీ"సిద్ధాంత్ మాధవ్, పావ్నీ ఎ పాండే, హైసింత్ డిసౌజా04:57
5."టైమ్ లగాయే కైకో"జాన్ అబ్రహం, అన్మోల్ మాలిక్05:42
6."నాస్ నాస్ మెయిన్" (ప్రమోషనల్ ట్రాక్)రాణి హజారికా, షబాబ్ సబ్రి04:23
7."వెల్‌కమ్ బ్యాక్" (బీట్ మిక్స్)మికా సింగ్, గీతా ఝలా03:40
8."మీట్ మీ డైలీ బేబీ" (బీట్ మిక్స్)హర్షిత్ సక్సేనా , పావ్నీ ఎ పాండే, హైసింత్ డిసౌజా04:57
9."వెల్‌కమ్ బ్యాక్" (థీమ్)అభిషేక్ రే03:48
10."తుట్టి బోలే వెడ్డింగ్ డి" (ఎంబి స్వాగ్)మీట్ బ్రదర్స్, షిప్రా గోయల్, అంబ్రేష్, వేద్, ఆశిష్, రుచిర్ & బిపిన్‌03:52
మొత్తం నిడివి:46:29

మూలాలు

[మార్చు]
  1. "'Welcome Back's co-producer Furqan Khan threatens to stall the film's release". Indian Express. 13 July 2015.
  2. Dani, Arti. "Hello, Dubai for 'Welcome Back'". Khaleej Times. Archived from the original on 5 September 2015. Retrieved 7 September 2015.
  3. "'Welcome Back' has twice the extravagance and laughter of its earlier part". The Times of India. 2 September 2015. Archived from the original on 4 September 2015. Retrieved 7 September 2015.
  4. "World's most exclusive cars used in 'Welcome Back'". The Times of India. 3 September 2015. Archived from the original on 5 September 2015. Retrieved 7 September 2015.
  5. "'Welcome Back' uses Dubai Royalty's yacht for shoot". indianexpress.com. Archived from the original on 21 July 2015. Retrieved 7 September 2015.
  6. "Today's Big Release: Welcome Back". NDTVMovies.com. Archived from the original on 5 September 2015. Retrieved 7 September 2015.
  7. "There is no replacement for Akshay Kumar: Anees Bazmee". The Indian Express. 2 September 2015. Archived from the original on 6 September 2015. Retrieved 7 September 2015.

బయటి లింకులు

[మార్చు]