Jump to content

వెల్‌కమ్ 2 కరాచీ

వికీపీడియా నుండి
వెల్‌కమ్ 2 కరాచీ
థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వంఆశిష్ ఆర్ మోహన్
రచనవ్రజేష్ హిర్జీ
స్క్రీన్ ప్లే
  • కుశాల్ బక్షి
  • ఆశిష్ ఆర్ మోహన్
నిర్మాతవాషు భగ్నాని
తారాగణం
  • అర్షద్ వార్సీ
  • జాకీ భగ్నాని
  • లారెన్ గాట్లీబ్
  • అద్నాన్ షా టిప్పు
  • అలీ హైదర్
ఛాయాగ్రహణంమార్క్ నట్కిన్స్
కూర్పుస్టీవెన్ హెచ్ బెర్నార్డ్
సంగీతం
నిర్మాణ
సంస్థ
పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
2015 మే 28
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

వెల్‌కమ్ 2 కరాచీ 2015లో విడుదలైన భారతీయ హిందీ భాషా బ్లాక్ కామెడీ సినిమా.[1] దీనిని ఆశిష్ ఆర్ మోహన్ దర్శకత్వం వహించగా, వాషు భగ్నాని నిర్మించాడు. ఈ సినిమాలో అర్షద్ వార్సీ, జాకీ భగ్నాని కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకులు జీత్ గంగూలీ, రోచక్ కోహ్లీ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా మే 28న విడుదలైంది.[2][3][4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి సంగీతం జీత్ గంగులి, రోచక్ కోహ్లీ, అమ్జద్-నదీమ్ సమకూర్చారు. ఈ సినిమా సౌండ్‌ట్రాక్‌లో 5 పాటలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తి ఆడియో ఆల్బమ్ 29 ఏప్రిల్ 2015న యూట్యూబ్ లో విడుదలైంది.[9][10]

సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."లల్లా లల్లా లోరీ"రోచక్ కోహ్లీరోచక్ కోహ్లీవిశాల్ దద్లానీ , శివంగి ఆర్. కశ్యప్04:18
2."బోట్ మా కుక్కూకూ"రోచక్ కోహ్లీరోచక్ కోహ్లీమికా సింగ్, రోచక్ కోహ్లీ, డీన్ సిక్వేరా, శివంగి ఆర్. కశ్యప్03:20
3."షకీరా"కౌసర్ మునీర్జీత్ గంగూలీషల్మాలి ఖోల్గాడే03:37
4."చల్ భాగ్"సమీర్ అంజాన్అమ్జాద్ నదీమ్లవ్ జునేజా, వాజిద్ అలీ04:33
5."మేరా యార్ ఫెంటాస్టిక్"సమీర్ అంజాన్రోచక్ కోహ్లీఆలంగీర్ ఖాన్03:59

మూలాలు

[మార్చు]
  1. "WELCOME 2 KARACHI". British Board of Film Classification. Archived from the original on 16 July 2019. Retrieved 16 July 2019.
  2. Check out: Jackky Bhagnani and Arshad Warsi in Welcome to Karachi | Latest Movie Features. Bollywood Hungama. Retrieved 10 July 2015.
  3. Sharma, Paloma. "Review: Welcome To Karachi". Rediff. Archived from the original on 29 May 2015. Retrieved 29 May 2015.
  4. Box Office: Arshad Warsi's Welcome To Karachi's First Weekend Collections Archived 2 జూన్ 2015 at the Wayback Machine. Businessofcinema.com (1 June 2015). Retrieved 2015-10-08.
  5. -welcome-to-karachi/ Mir-Amiruddin-Mir-Zada, Welcome to Karachi[permanent dead link]. ARY News. 29 October 2014.
  6. Gupta, Priya (30 October 2014) Arshad Warsi and Jackky bhagnani mistaken for the Taliban by the Scotland Yard Archived 19 జూలై 2022 at the Wayback Machine. The Times of India.
  7. "T-Series - YouTube". www.youtube.com. Archived from the original on 12 October 2020. Retrieved 2020-08-01.
  8. "I've lost the will of going to Bollywood: Kubra Khan". 24 February 2018. Archived from the original on 13 July 2018. Retrieved 21 April 2018.
  9. Welcome to Karachi (2015) Songs Lyrics Archived 4 జూలై 2015 at the Wayback Machine. Lyricser (16 April 2015). Retrieved 10 July 2015.
  10. Mera Yaar Funtastic Song Lyrics – Welcome To Karachi Archived 4 జూలై 2015 at the Wayback Machine. Lyricsol.com (24 May 2015). Retrieved 10 July 2015.

బయటి లింకులు

[మార్చు]