Jump to content

వెస్టిండీస్ ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెటర్ల జాబితా

వికీపీడియా నుండి

వెస్టిండీస్ ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెటర్ల జాబితా ఇది. ట్వంటీ 20 ఇంటర్నేషనల్ అనేది రెండు ప్రాతినిధ్య జట్ల మధ్య జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఆడే రెండు జట్లకూ T20 హోదా ఉండాలి. దీన్ని ట్వంటీ 20 క్రికెట్ నియమాల ప్రకారం ఆడతారు.

ఆటగాళ్ళు తమ మొదటి ట్వంటీ 20 మ్యాచ్ ఆడిన తేదీ క్రమంలో ఈ జాబితా పేర్చబడింది. ఒకే మ్యాచ్‌లో ఒకరి కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు తమ మొదటి ట్వంటీ 20 మ్యాచ్ ఆడిన సందర్భాల్లో, ఆ ఆటగాళ్ల ఇంటిపేరును బట్టి పేర్చబడింది.

జనరల్
  • ‡ – కెప్టెన్
  • † – వికెట్ కీపర్
  • మొదటి - తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం
  • చివరి - చివరి ఆట ఆడిన సంవత్సరం
  • మ్యాచ్ - ఆడిన మ్యాచ్‌ల సంఖ్య
బ్యాటింగ్
  • పరుగులు – కెరీర్‌లో సాధించిన పరుగులు
  • అత్య - అత్యధిక స్కోరు
  • సగటు – ఒక్కొక్క అవుట్‌కు చేసిన పరుగులు
  • * – నాటౌట్‌గా నిలిచాడు
  • 50 – అర్ధ సెంచరీల సంఖ్య
  • 100 – సెంచరీల సంఖ్య
బౌలింగ్ ఫీల్డింగ్

ఆటగాళ్ళు

[మార్చు]
2024 అక్టోబరు 17 నాటి గణాంకాలు.[1][2][3]
ఊలాలుWest Indies T20I cricketers
జనరల్ బ్యాటింగు బౌలింగు ఫీల్డింగు మూలాలు
సంఖ్య పేరు మొదటి చివరి మ్యాచ్ పరుగులు అత్య సగటు 50 100 బంతులు వికె అత్యు.బౌ సగటు క్యా స్టం
1 ఇయాన్ బ్రాడ్‌షా 2006 2006 1 0 0* — 0 0 24 0 — — 1 0
2 డ్వేన్ బ్రావో ‡ 2006 2021 91 1255 66* 22.01 4 0 1505 78 4/19 26.10 44 0
3 డీటన్ బట్లర్ 2006 2006 1 — — — — — — — — — 1 0
4 శివ్‌నారాయణ్ చందర్‌పాల్ ‡ 2006 2015 22 343 41 20.17 0 0 — — — — 7 0
5 డారెన్ గంగా 2006 2006 1 26 26 26.00 0 0 — — — — 0 0
6 క్రిస్ గేల్ 2006 2021 79 1899 117 27.92 14 2 381 20 2/15 22.00 20 0
7 వేవెల్ హిండ్స్ 2006 2010 5 30 14 7.50 0 0 — — — — 1 0
8 రునాకో మోర్టన్ 2006 2010 7 96 40 16.00 0 0 — — — — 2 0
9 దేనేష్ రామ్‌దిన్ ‡† 2006 2019 71 636 55* 18.70 1 0 — — — — 43 20
10 డ్వేన్ స్మిత్ 2006 2015 33 582 72 18.18 3 0 142 7 3/24 30.28 8 0
11 జెరోమ్ టేలర్ 2006 2018 30 118 21 13.11 0 0 600 33 3/6 26.15 9 0
12 డారెన్ పావెల్ 2007 2007 5 1 1* — 0 0 102 2 1/6 65.50 2 0
13 రవి రాంపాల్ 2007 2021 27 15 8 7.50 0 0 575 31 3/16 25.90 2 0
14 డారెన్ సామి[a] ‡ 2007 2016 66 534 42* 15.70 0 0 880 44 5/26 24.27 30 0
15 మార్లన్ శామ్యూల్స్ 2007 2019 67 1611 89* 29.29 10 0 479 22 3/23 28.27 12 0
16 డెవాన్ స్మిత్ 2007 2009 6 203 61 33.83 1 0 — — — — 1 0
17 ఆస్టిన్ రిచర్డ్స్ 2007 2007 1 10 10 10.00 0 0 — — — — 0 0
18 లెండ్ల్ సిమ్మన్స్ 2007 2021 68 1527 91* 26.78 9 0 43 6 4/19 12.00 35 0
19 ఫిడెల్ ఎడ్వర్డ్స్ 2007 2021 26 11 7* 5.50 0 0 449 20 3/23 30.85 5 0
20 రామ్‌నరేష్ సర్వాన్ ‡ 2007 2010 18 298 59 22.92 2 0 12 2 2/10 5.00 7 0
21 బ్రెంటన్ పార్చ్‌మెంట్ 2007 2007 1 10 10 10.00 0 0 — — — — 0 0
22 రాల్ లూయిస్ 2008 2008 1 — — — — — 6 0 — — 1 0
23 సులీమాన్ బెన్ 2008 2016 24 37 13* 12.33 0 0 504 18 4/6 33.66 10 0
24 ఆండ్రీ ఫ్లెచర్ † 2008 2024 58 984 84* 20.50 6 0 — — — — 24 2
25 జేవియర్ మార్షల్ 2008 2009 6 96 36 16.00 0 0 — — — — 3 0
26 విలియం పెర్కిన్స్ 2008 2008 1 9 9 9.00 0 0 — — — — 1 0
27 కీరాన్ పొలార్డ్ ‡ 2008 2022 101 1569 75* 25.30 6 0 856 42 4/25 28.28 42 0
28 కెమర్ రోచ్ 2008 2012 11 3 3* — 0 0 234 10 2/25 28.40 1 0
29 లియోనెల్ బేకర్ 2008 2009 3 — — — — — 48 2 1/12 29.00 0 0
30 కార్ల్టన్ బాగ్, జూనియర్ 2008 2012 3 10 7 3.33 0 0 — — — — 0 0
31 షాన్ ఫైండ్లే 2008 2008 3 32 19 16.00 0 0 — — — — 1 0
32 డేవిడ్ బెర్నార్డ్ 2009 2009 1 1 1* 1.00 0 0 24 0 — — 0 0
33 ట్రావిస్ డౌలిన్ 2009 2010 3 68 37* 68.00 0 0 — — — — 0 0
34 నికితా మిల్లర్ 2009 2014 9 43 15* 43.00 0 0 190 11 2/20 20.36 2 0
35 ఫ్లాయిడ్ రీఫర్ ‡ 2009 2009 1 22 22 22.00 0 0 — — — — 1 0
36 డేల్ రిచర్డ్స్ 2009 2009 1 0 0 0.00 0 0 — — — — 0 0
37 డెవాన్ థామస్ † 2009 2022 12 51 31* 8.50 0 0 — — — — 12 2
38 గావిన్ టోంగే 2009 2009 1 — — — — — 24 1 1/25 25.00 1 0
39 నర్సింగ్ డియోనరైన్ 2010 2013 8 55 36* 11.00 0 0 54 0 — — 2 0
40 అడ్రియన్ బరాత్ 2010 2011 2 23 15 11.50 0 0 — — — — 1 0
41 డారెన్ బ్రావో 2010 2022 26 405 43* 21.31 0 0 — — — — 5 0
42 క్రిస్టోఫర్ బార్న్‌వెల్ 2011 2013 6 78 34* 19.50 0 0 36 1 1/24 51.00 2 0
43 దేవేంద్ర బిషూ 2011 2019 7 17 8 8.50 0 0 121 7 4/17 19.57 1 0
44 డాన్జా హయత్ 2011 2012 5 64 28 16.00 0 0 — — — — 4 0
45 యాష్లే నర్స్ 2011 2019 13 85 20* 42.50 0 0 240 8 2/6 39.75 6 0
46 ఆండ్రీ రస్సెల్ 2011 2024 82 1033 71 21.97 3 0 1179 60 3/19 30.23 21 0
47 న్క్రుమా బోనర్ 2011 2012 2 27 24 13.50 0 0 12 0 — — 0 0
48 జాన్సన్ చార్లెస్ † 2011 2024 57 1302 118 23.25 5 1 — — — — 21 2
49 డెర్విన్ క్రిస్టియన్ 2011 2011 2 0 0 0.00 0 0 — — — — 0 0
50 మైల్స్ బాస్కోంబ్ 2011 2011 1 3 3 3.00 0 0 — — — — 0 0
51 గారే మాథురిన్ 2011 2012 3 4 3* — 0 0 60 4 3/9 16.25 1 0
52 క్రిష్మార్ శాంటోకీ 2011 2014 12 0 0* — 0 0 245 18 4/21 15.44 1 0
53 కార్లోస్ బ్రాత్‌వైట్ ‡ 2011 2019 41 310 37* 14.76 0 0 709 31 3/20 32.67 19 0
54 ఆంథోనీ మార్టిన్ 2011 2011 1 — — — — — 18 1 1/20 20.00 2 0
55 సునీల్ నరైన్ 2012 2019 51 155 30 10.33 0 0 1102 52 4/12 21.25 7 0
56 శామ్యూల్ బద్రీ [ఎ] 2012 2018 50 43 14* 7.16 0 0 1104 54 4/15 20.75 7 0
57 టినో బెస్ట్ 2013 2014 6 17 17* — 0 0 120 6 3/18 25.66 0 0
58 షానన్ గాబ్రియేల్ 2013 2013 2 — — — — — 42 3 3/44 18.66 1 0
59 కీరన్ పావెల్ 2014 2014 1 12 12 12.00 0 0 — — — — 1 0
60 చాడ్విక్ వాల్టన్ † 2014 2018 19 225 40 13.23 0 0 — — — — 13 2
61 జాసన్ హోల్డర్ ‡ 2014 2024 63 491 38 16.36 0 0 1333 66 5/27 28.87 27 0
62 షెల్డన్ కాట్రెల్ 2014 2023 45 18 4* 4.50 0 0 918 52 4/28 23.92 19 0
63 ఎవిన్ లూయిస్ 2014 2024 56 1522 125* 29.26 11 2 — — — — 16 0
64 నికోలస్ పూరన్ ‡† 2016 2024 98 2195 98 27.43 13 0 — — — — 59 8
65 కేస్రిక్ విలియమ్స్ 2016 2020 26 19 13* 6.33 0 0 551 41 4/28 19.63 8 0
66 రోవ్‌మాన్ పావెల్ ‡ 2017 2024 83 1526 107 25.01 6 1 125 5 2/31 41.20 40 0
67 జాసన్ మహమ్మద్ ‡ 2017 2018 9 90 23* 18.00 0 0 12 0 — — 1 0
68 షాయ్ హోప్ 2017 2024 36 775 82* 25.83 4 0 — — — — 13 1
69 షిమ్రాన్ హెట్మెయర్ 2018 2024 58 902 81* 21.20 5 0 — — — — 25 0
70 రాయద్ ఎమ్రిట్ 2018 2018 4 17 11 5.66 0 0 96 4 1/24 39.00 0 0
71 కీమో పాల్ 2018 2022 23 187 29 20.77 0 0 462 25 5/15 28.00 3 0
72 వీరసామి పెర్మాల్ 2018 2018 1 — — — — — 3 0 — — 0 0
73 ఓడియన్ స్మిత్ 2018 2023 27 193 27* 14.84 0 0 450 27 3/29 28.59 12 0
74 ఆండ్రీ మెక్‌కార్తీ 2018 2018 1 5 5 5.00 0 0 12 0 — — 0 0
75 ఫాబియన్ అలెన్ 2018 2024 39 272 34 15.11 0 0 581 24 2/18 30.45 25 0
76 ఖారీ పియరీ 2018 2020 10 17 9* 8.50 0 0 168 7 2/44 38.42 2 0
77 ఓషేన్ థామస్ 2018 2023 21 9 8* 2.25 0 0 408 21 5/28 30.38 2 0
78 షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 2018 2024 24 396 68* 26.40 2 0 42 1 1/21 72.00 6 0
79 ఓబేడ్ మెక్కాయ్ 2019 2024 38 63 23* 10.50 0 0 718 49 6/17 20.97 4 0
80 జాన్ కాంప్‌బెల్ 2019 2019 2 11 11 5.50 0 0 6 0 — — 1 0
81 బ్రాండన్ కింగ్ 2019 2024 58 1486 85* 29.13 11 0 — — — — 23 0
82 హేడెన్ వాల్ష్ జూనియర్[b] 2019 2024 31 36 12* 9.00 0 0 534 25 3/23 28.88 7 0
83 రొమారియో షెపర్డ్ 2020 2024 46 395 44* 26.33 0 0 826 50 4/31 26.92 7 0
84 కైల్ మేయర్స్ 2020 2024 38 762 73 21.77 3 0 96 0 — — 15 0
85 కెవిన్ సింక్లైర్ 2021 2021 6 3 3 3.00 0 0 108 4 2/23 37.50 3 0
86 అకేల్ హోసీన్ 2021 2024 60 201 44* 15.46 0 0 1218 52 5/11 28.53 16 0
87 రోస్టన్ చేజ్ 2021 2024 25 342 67* 26.30 2 0 404 18 3/12 24.61 9 0
88 షమర్ బ్రూక్స్ 2021 2022 13 218 56* 19.81 1 0 — — — — 7 0
89 డొమినిక్ డ్రేక్స్ 2021 2022 10 15 5 3.00 0 0 192 6 1/19 48.33 2 0
90 గుడకేష్ మోటీ 2021 2024 21 43 32 14.33 0 0 432 24 3/22 21.04 5 0
91 అల్జారీ జోసెఫ్ 2022 2024 32 90 16 22.50 0 0 720 50 5/40 20.78 10 0
92 యానిక్ కారియా 2022 2022 2 3 2* — 0 0 36 1 1/15 43.00 0 0
93 రేమన్ రీఫర్ 2022 2023 3 46 27 23.00 0 0 30 1 1/42 60.00 0 0
94 మాథ్యూ ఫోర్డే 2023 2024 5 8 5 4.00 0 0 93 8 3/27 20.12 3 0
95 షమర్ జోసెఫ్ 2024 2024 8 5 0* — 0 0 150 10 3/31 22.60 3 0
96 అలిక్ అథనాజ్ 2024 2024 4 75 40 25.00 0 0 — — — — 2 0
97 షమర్ స్ప్రింగర్ 2024 2024 2 7 7 7.00 0 0 24 2 1/24 24.50 0 0
98 టెర్రెన్స్ హిండ్స్ 2024 2024 2 5 5* — 0 0 26 1 1/30 54.00 0 0
99 జస్టిన్ గ్రీవ్స్ 2024 2024 1 6 6 6.00 0 0 — — — — 0 0
100 జేడెన్ సీల్స్ 2024 2024 1 4 4* — 0 0 12 0 — — 1 0
101 కీసీ కార్టీ 2025 2025 5 69 49* 23.00 0 0 — — — — 0 0
102 జెడియా బ్లేడ్స్ 2025 2025 4 4 3* — 0 0 72 3 3/29 43.66 1 0
103 జ్యువెల్ ఆండ్రూ 2025 2025 4 76 35 19.00 0 0 — — — — 0 0
104 అకీమ్ అగస్టే 2025 2025 1 15 15 15.00 0 0 — — — — 0 0
105 నవీన్ బిడైసీ 2025 2025 1 22 22 22.00 0 0 24 3 3/29 9.66 1 0
106 అమీర్ జాంగూ † 2025 2025 1 19 19 19.00 0 0 — — — — 0 1
107 రామన్ సిమండ్స్ 2025 2025 1 0 0 0.00 0 0 12 — — — 0 0

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Players – West Indies – T20I caps". ESPNcricinfo. Retrieved 21 October 2022.
  2. ↑ "West Indies / Twenty20 International Batting Averages". ESPNcricinfo. Retrieved 21 October 2022.
  3. ↑ "West Indies / Twenty20 International Bowling Averages". ESPNcricinfo. Retrieved 21 October 2022.