పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా
(వెస్ట్ కాశీ హిల్స్ నుండి దారిమార్పు చెందింది)
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా
పశ్చిమ ఖాసీ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | నోంగ్‌స్టోయిన్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,247 కి.మీ2 (2,026 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 2,94,115 |
• జనసాంద్రత | 56/కి.మీ2 (150/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53% |
Website | అధికారిక జాలస్థలి |
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. జిల్లా ముఖ్య పట్టణం నోంగ్‌స్టోయిన్
చరిత్ర
[మార్చు]పశ్చిమ ఖాశీ హిల్స్ జిల్లాను ఖాశీ హిల్స్ జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి రూపొందించారు. 1976లో వెస్ట్ కాశీ, ఈస్ట్ ఖాశీ జిల్లాలు స్థాపించబడ్డాయి.
భౌగోళికం
[మార్చు]పశ్చిమ కాశీ హిల్స్ జిల్లాకు నాంగ్స్టోయిన్ కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 5,247 చ.కి.మీ.
విభాగాలు
[మార్చు]నిర్వహణా విభాగాలు
[మార్చు]పశ్చిమ కాశీ హిల్స్ జిల్లా 4 బ్లాకులుగా విభజించబడింది.[1]
పేరు | ప్రధానకార్యాలయం | జనసంఖ్య | ప్రాంతం |
మరియాంగ్ | మరియాంగ్ | ||
మాషిన్‌రత్ | రియాంగ్డో | ||
మాథ్డృఆయిషన్ | నాంగ్‌షిల్లాంగ్ | ||
నాంగ్షన్ | నాంగ్షన్ |
గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 385,601[2] |
ఇది దాదాపు... | మాల దీవులు జనసంఖ్యకు సమం.[3] |
అమెరికాలోని జనసంఖ్యకు | |
640 భారతదేశ జిల్లాలలో | 560 .[2] |
1చ.కి.మీ జనసాంద్రత | 73 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 30.25%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి | 981:1000, [2] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 79.3%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
పశ్చిమ కాశీ జిల్లాలో ఖాశీ ప్రజలు అత్యధికంగా ఉన్నారు. అలాగే తరువాత స్థానంలో గారియో ప్రజలు ఉన్నారు.
సంస్కృతి
[మార్చు]ఖాశీ సంస్కృతి సమీపకాలంలో జరిగిన పలు సంఘటనల కారణంగా మాత్పులకు గురైంది. విద్యావంతులు ఆధినిక పోకడలకు ఆకర్షితులౌతున్నప్పటికీ తరతరాకుగా వస్తున్న వివాహపద్ధతులు, ఇతర సాంస్కృతిక ఆచారాలు మాత్రం మాత్పులకు గురి కాలేదు.
పర్యాటక ఆకర్షణ
[మార్చు]- లాంగ్ షియాంగ్ జలపాతం, ఇది భారతదేశంలో 3 వ స్థానంలో ఉంది.
- మాథాడైయిషన్ శిఖరం, మేఘాలయ రాష్ట్రంలో ఇది రెండవ స్థానంలో ఉంది.
- నాంగ్ఖం నది ద్వీపం, లాంగ్ షియాంగ్ జలపాతం, వెనియా జలపాతం, థంస్ జలపాతం.
- ఉమియాప్ వరి పొలాలు, ఈశాన్యభారతంలో అతి పొడవైన వరి పొలం ఇదే.
- రాణికొర్.
- కిల్లాంగ్ రాక్
- రాంబ్రియల్.
- లంగ్పిహ్, గ్రామానికి సరిహద్దులో ఉన్న కామరూప్ జిల్లాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India (2011) (in English) (PDF). Meghalaya Administrative Divisions (Map). Retrieved 2011-09-29.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. "Maldives 394,999 July 2011 est."
- ↑ name="Zeenews20081122">Meghalaya flexes muscle on Assam boundary, 2008-11-22, archived from the original on 2014-02-24, retrieved 2012-08-11</ref>
వెలుపలి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో West Khasi Hills districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.