వేంపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేంపల్లె
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో వేంపల్లె మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో వేంపల్లె మండలం యొక్క స్థానము
వేంపల్లె is located in ఆంధ్ర ప్రదేశ్
వేంపల్లె
వేంపల్లె
ఆంధ్రప్రదేశ్ పటములో వేంపల్లె యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°22′00″N 78°28′00″E / 14.3667°N 78.4667°E / 14.3667; 78.4667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము వేంపల్లె
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,582
 - పురుషులు 23,530
 - స్త్రీలు 23,052
అక్షరాస్యత (2001)
 - మొత్తం 55.69%
 - పురుషులు 68.80%
 - స్త్రీలు 42.39%
పిన్ కోడ్ {{{pincode}}}

వేంపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. [1] ఈ మండలంలో ఇడుపులపాయలో ప్రసిద్ధిగాంచిన ఆర్.జి.యు.కే.టి విశ్వవిద్యాలయం ఉన్నది.మరియు దివంగతనేత డా.వై.యస్.రాజశేఖరరెడ్డిగారి సమాధి ఉన్నది.

ప్రముఖులు[మార్చు]

Satishkumarreddy Sasanamandalideputychairman A P

వేంపల్లి మండలంలోని పంచాయితిలు[మార్చు]

గ్రామాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=వేంపల్లె&oldid=2408436" నుండి వెలికితీశారు