వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 అక్టోబరు 6 (2008-10-06)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • 2008 సంవత్సరపు వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి ఫ్రాంకోయిస్ బారీ సినొసీ (ఫ్రాన్స్), లక్ మాంటెగ్నియర్ (ఫ్రాన్స్), జుర్ హాసెన్ (జర్మనీ) లకు ప్రకటంచారు.
  • పర్యావరణ పరిరక్షణకై కృషిచేసిన వారికి ప్రధానం చేసే హీరోస్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అవార్డు పంజాబ్ కు చెందిన బల్ బీర్‌సింగ్‌కు లభించింది.
  • టిబెట్టు, కిర్గిస్తాన్ ప్రాంతాలలో భూకంపం సంభవించి 100 మందికిపైగా మృతిచెందారు.