వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 12

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 ఏప్రిల్ 12 (2008-04-12)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మూడు మార్గాలలో మొత్తం 71 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు.
  • నేపాల్ ఎన్నికలలో ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టి విజయం వైపు పయనిస్తోంది.
  • డేవిస్ కప్ రెండో రౌండ్‌లో భారత్ జపాన్ పై విజయం సాధించి ప్రపంచ గ్రూప్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు ఆడటానికి అర్హత సంపాదించింది.