వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 19

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 జూన్ 19 (2008-06-19)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రముఖ కవి గోపిని కరుణాకర్‌కు 2008 సంవత్సరపు కథాకోకిల పురస్కారం లభించింది.
  • ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
  • గుజ్జర్లకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజస్థాన్ మంత్రిమండలి ఆమోదించింది. దీనితో రాజస్థాన్‌లో మొత్తం రిజర్వేషన్లు 68%కి పెరిగింది.