వేదిక చర్చ:ఫోటోగ్రఫి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదిక రూపురేఖలు[మార్చు]

{{సహాయం కావాలి}} ఈ వేదిక రూపురేఖలు సరిగా కూర్చగలరని మనవి. ఆంగ్లవికీ వేదిక ని ఆధారం చేసుకొని కూర్చగలరు. ఇంకనూ ఏవైనా అదనపు కూర్పులు చేయగలరు. దీనిని రోజూ కొంత అభివృద్ధి చేస్తాను. - శశి (చర్చ) 16:30, 12 నవంబర్ 2013 (UTC)

శశి, మంచి ఆలోచన. కాని ఛాయాచిత్రాలపై ఆసక్తి పెట్టే సమూహం తయారయ్యేవరకు ఈ వారం బొమ్మ లాంటివాటిని మెరుగు పరచటానికి ప్రయత్నించితే మంచిది. --అర్జున (చర్చ) 15:10, 19 నవంబర్ 2013 (UTC)
ఈ వారం బొమ్మ మార్చాను. వీలయినపుడు వీలయినంత సమాచారం చేరుస్తూ ఉంటాను. - శశి (చర్చ) 06:49, 23 నవంబర్ 2013 (UTC)