వేపగుంట (విశాఖపట్నం)
Jump to navigation
Jump to search
వేపగుంట | |
---|---|
విశాఖ పరిసరప్రాంతం | |
Coordinates: 17°46′48″N 83°12′50″E / 17.77987°N 83.213925°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Founded by | lovely |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన సంస్థ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
జనాభా (2001) | |
• Total | 26,881 |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
వేపగుంట, విశాఖపట్నం నగరంలో ఒక శివారు ప్రాంతం. ఇది పెందుర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని పెందుర్తి మండలం లోని ఒక జనగణన పట్టణం.దీనికి తపాలా కార్యాలయం ఉంది.
జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం వేపగుంట పట్టణ జనాభా మొత్తం 26,881, అందులో పురుషులు 13,668, స్త్రీలు 13,213 మంది ఉన్నారు.పట్టణ జనాభా మొత్తంలో 6 సంవత్సరాల వయస్సుగల పిల్లలు 2560 మంది ఉన్నారు.వారిలో బాలురు 1286 మంది ఉండగా, బాలికలు 1274 మంది ఉన్నారు.పట్టణ జనాబా మొత్తంలో అక్షరాస్యులు 19,793 మంది ఉన్నారు.వారిలో పురుష అక్షరాస్యులు 10,927 మందికాగా, స్త్రీల అక్షరాస్యులు 8,806 మంది ఉన్నారు.[1]
రవాణా
[మార్చు]ఎ.పి.యస్.ఆర్.టి.సి మార్గాలు
మార్గం సంఖ్య | ప్రారంభించండి | ముగింపు | ద్వారా |
---|---|---|---|
28 కె / 28 ఎ | ఆర్కే బీచ్ | కొతవలస / పెందుర్తి | జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, కంచరపాలెం, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట |
28 జె | ఆర్కే బీచ్ | సుజాత నగర్ | జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కంచరపాలెం, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట |
28 సి | ఆర్కే బీచ్ | చింతలగ్రాం | జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురుద్వార, బిర్లా జంక్షన్, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట |
28 పి | ఆర్కే బీచ్ | పినగాడి | జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురుద్వార, బిర్లా జంక్షన్, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట |
333 కే | టౌన్ కొత్తరోడ్ | కె.కోటపాడు | టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, ఎన్ఎడి కొత్తరోడ్ , గోపాలపట్నం, వేపగుంట, పినగాడి |
300 సి / 300 ఎమ్ | ఆర్టీసీ కాంప్లెక్స్ | చోడవరం / మాడుగుల | రైల్వే న్యూకాలనీ, కంచరపాలెం, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, సబ్బవరం |
555 | ఆర్టీసీ కాంప్లెక్స్ | చోడవరం | గురుద్వార, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, సబ్బవరం |
55 కె | సింధియా | కొత్తవలస | మల్కాపురం, శ్రీహరిపురం, న్యూ గాజువాక, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, ఎన్‌ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట |
541 | మద్దిలపాలెం | కొత్తవలస | గురుద్వార, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి |
12 డి | ఆర్టీసీ కాంప్లెక్స్ | దేవరపల్లె | గురుద్వార, ఎన్ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, కొత్తవలస |
ప్రస్తావనలు
[మార్చు]]
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.