వేమూరు మండలం
Jump to navigation
Jump to search
వేమూరు | |
— మండలం — | |
గుంటూరు పటములో వేమూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో వేమూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°10′39″N 80°44′33″E / 16.1775°N 80.7425°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండల కేంద్రం | వేమూరు |
గ్రామాలు | 12 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 43,586 |
- పురుషులు | 21,752 |
- స్త్రీలు | 21,834 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 70.68% |
- పురుషులు | 75.06% |
- స్త్రీలు | 66.35% |
పిన్కోడ్ | 522261 |
వేమూరు, ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం. మండలంలోని 18 గ్రామాల్లో 12 రెవిన్యూ గ్రామాలు కాగా, 5 రెవిన్యూయేతర గ్రామాలు ఒక నిర్జనగ్రామమూ ఉన్నాయి. వేమూరు ఈ మండలానికి కేంద్రం. మండలానికి తూర్పున కొల్లూరు, ఉత్తరాన కొల్లిపర, పశ్చిమాన తెనాలి, అమృతలూరు మండలాలు, దక్షిణాన చెరుకుపల్లి, భట్టిప్రోలు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు[మార్చు]
- అబ్బన గూడవల్లి
- బలిజపల్లె
- చదలవాడ
- కాకర్లమూడి
- చావలి
- జంపని
- చంపాడు
- కుచ్చళ్లపాడు
- పెనుమర్రు
- పెరవలి (గుంటూరు)
- పెరవలిపాలెం
- పోతుమర్రు
- పులిచింతలపాలెం (నిర్జన గ్రామం)
- వరహాపురం
- వేమూరు
- కోడిపర్రు
- బూతుమిల్లి
- వెల్లబాడు
జనాభా గణాంకాలు[మార్చు]
2001-2011 దశాబ్దిలో మందల జనాభా 44,079 నుండి 1.12% తగ్గి, 43,586 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది.[1]
మూలాలు[మార్చు]
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.