వేయి శుభములు కలుగు నీకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేయి శుభములు కలుగు నీకు
(2022 తెలుగు సినిమా)
దర్శకత్వం రామ్స్‌ రాథోడ్‌
నిర్మాణం తూము నరసింహా పటేల్‌, జామి శ్రీనివాసరావు
కథ రామ్స్‌ రాథోడ్‌
తారాగణం విజయ్‌ రాజా, తమన్నా వ్యాస్‌
సంగీతం గ్యాని
ఛాయాగ్రహణం కె.బుజ్జి
కూర్పు వినోద్ అద్వయ
నిర్మాణ సంస్థ జయ దుర్గాదేవి మల్టీ మీడియా
విడుదల తేదీ 7 జనవరి 2022 (2022-01-07)(థియేటర్)
10 మార్చి 2023 (2023-03-010)( ఆహా ఓటీటీలో)[1]
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వేయి శుభములు కలుగు నీకు 2022లో విడుదలైన ప్రేమ కథ సినిమా. జామి లక్ష్మీప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా బ్యానర్ పై తూము నరసింహ పటేల్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్స్‌ రాథోడ్‌ దర్శకత్వం వహించాడు. విజయ్‌ రాజా హీరోగా, తమన్నా వ్యాస్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 7 జనవరి 2022న విడుదలైంది.

చిత్ర నిర్మాణం

[మార్చు]

వేయి శుభములు కలుగు నీకు సినిమా షూటింగ్ 30 జులై 2020న హైదరాబాద్‌ లో షూటింగ్ ప్రారంభమైంది.[2] ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను 27 ఆగస్ట్ 2020న నటుడు నాని విడుదల చేశాడు.[3]ఈ సినిమా టీజర్ ను 4 సెప్టెంబర్ 2020న నటుడు సునీల్ విడుదల చేశాడు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: జయ దుర్గాదేవి మల్టీ మీడియా
 • నిర్మాతలు: తూము నరసింహా పటేల్‌, జామి శ్రీనివాసరావు
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్స్‌ రాథోడ్‌
 • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విక్రమ్‌ రమణ
 • సంగీతం: గ్యాని
 • సినిమాటోగ్రఫీ: కె.బుజ్జి
 • ఎడిటర్: వినోద్ అద్వయ
 • కథ,మాటలు: శ్రీనాథ్ రెడ్డి
 • ఫైట్స్ : దేవరాజ్ నూనె
 • పాటలు: గోసాల రాంబాబు

మూలాలు

[మార్చు]
 1. Eenadu (10 March 2023). "ఆహాలో ఆకట్టుకుంటోన్న 'వేయి శుభములు కలుగు నీకు' | veyi subhamulu kalugu neeku released in aha". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
 2. Sakshi (30 July 2020). "నవ్వుల రాజా". Sakshi. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
 3. TV9 Telugu (27 August 2020). "నాని రిలీజ్ చేసిన 'వేయి శుభములు కలుగు నీకు' ఫస్ట్ లుక్ - Veyi Subhamulu Kalugu Neeku Movie". Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Srikanth, S. (4 September 2020). "'వేయి శుభములు కలుగు నీకు' సినిమా టీజర్ ను విడుదల చేసిన హీరో సునీల్". www.hmtvlive.com. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
 5. The Times of India (6 August 2020). "Tamanna Vyas shoots for her first Telugu film - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.