వేలేర్ మండలం (వరంగల్ పట్టణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేలేర్
—  మండలం  —
వరంగల్ (పట్టణ) జిల్లా జిల్లా పటములో వేలేర్ మండలం యొక్క స్థానము
వరంగల్ (పట్టణ) జిల్లా జిల్లా పటములో వేలేర్ మండలం యొక్క స్థానము

Lua error in మాడ్యూల్:Location_map at line 406: No value was provided for longitude.తెలంగాణ పటములో వేలేర్ యొక్క స్థానము

రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ (పట్టణ) జిల్లా
మండల కేంద్రము వేలేర్
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్ కోడ్

వేలేర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ (పట్టణ) జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం.ఈ మండలం పరిధిలో 10 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.[మార్చు]

లోగడ వేలేర్ గ్రామం లోగడ వరంగల్ జిల్లా వరంగల్ రెవిన్యూ డివిజను,ధర్మసాగర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వేలేర్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన వరంగల్ (పట్టణ) జిల్లా వరంగల్ రెవిన్యూ డివిజను పరిధి క్రింద వేలేర్ గ్రామంతో కలుపుకొని (1+09) పది గ్రామాలతో నూతన మండల ప్రధాన కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వేలేర్
  2. పీచర
  3. గుండ్లసాగర్
  4. సోదషపల్లి
  5. మల్లికుదుర్ల
  6. కన్నారం
  7. ఎర్రబిల్లి

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]