వైకుంటపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైకుంటపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం అమరావతి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వైకుంఠపురం, గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామము. [1]

కృష్ణానది తీర గ్రామమైన వైకుంఠపురం అందమైన ఊరు. అమరావతిమరియువిజయవాడ లమధ్య అమరావతికి పదికిలోమీటర్ల దూరాన కలదు.అరటి తోటలు, పసుపు మడులు అదికము. వాటికి తోడు మిర్చి,కంద ల తోటలతో, వాటిమధ్య చిన్న కాలువలతో సుందరముగా ఉంటుంది. ఊరి ప్రక్కగా నది వడ్డున చిన్న కొండపై శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం కలదు. అమరావతి నుండి విజయవాడకు లాంచీలపై వెళ్ళేటపుడు ఈ ఊరు, వెంకటేశ్వరుని దేవాలయం అందంగా కనిపిస్తాయి.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]