Jump to content

వైజనాథ్ బిరాదార్

వికీపీడియా నుండి
వైజనాథ్ బిరాదార్
జననం
వైజనాథ్ బసప్ప బిరాదార్

(1952-06-26) 1952 జూన్ 26 (వయసు: 73)
తేగంపూర్, కర్ణాటక , భారతదేశం
వృత్తిసినిమా నటుడు
రంగస్థల నటుడు
పేరుపడ్డదికనసెంబ కుదురేయనేరి
Parent(s)బసప్ప బిరాదార్, నాగమ్మ బిరాదార్
పురస్కారాలుఫిల్మ్‌ఫేర్
(2011)

వైజనాథ్ బసప్ప బిరాదార్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు,రంగస్థల నటుడు. ఆయన కన్నడలో దాదాపు సినిమాలో నటించగా ఆయన 500వ సినిమా '90 హోడి మనీగ్ నది' 2023లో విడుదలైంది.[1][2][3]

వైజనాథ్ బిరాదార్ 2010లో గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కనసెంబ కుదురేయనేరిలో ఆయన నటనకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన 2011 ఇండియా ఇమాజిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టాప్ వన్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వైజనాథ్ బిరాదార్ ఉత్తర కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని భాల్కీ తాలూకాలోని తేగంపూర్ గ్రామంలో కైలాష్ పాటిల్, నాగమ్మ దంపతులకు 1952 జూన్ 26న జన్మించాడు.[5]

పాక్షిక ఫిల్మోగ్రఫీ జాబితా

[మార్చు]
  • లవ్ ట్రైనింగ్ (1993)
  • ష్ (1993)
  • అలియా అల్లా మగల గండ (1997)
  • ఓ మల్లిగే (1997)
  • రంభే ఊర్వశి మేనకే (1999)
  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (2005; ఇంగ్లీష్)
  • మాతా (2006)
  • కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ (2006)
  • కనసెంబ కుదురేయనేరి (2010)
  • సూంబే (2011; తుళు)
  • టోపివాలా (2013)
  • కరటక దమనక (2024)
  • 90 హోడి మనీగ్ నది (2023)
  • కాటెరా (2023)

మూలాలు

[మార్చు]
  1. "500 ಸಿನಿಮಾ ಮಾಡಿದರೂ ಇನ್ನೂ ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿದ್ದಾರೆ ಹಿರಿಯ ನಟ ಬಿರಾದರ: ಚಿತ್ರರಂಗ ಏನು ಮಾಡುತ್ತಿದೆ?". TV9 Kannada. 5 July 2023. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
  2. "'90 ಹೊಡಿ ಮನೀಗ್ ನಡಿ' ಎನ್ನುತ್ತಿದ್ದಾರೆ ವೈಜನಾಥ್ ಬಿರಾದಾರ್". ETV Bharat News. 29 September 2020. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
  3. "ವೈಜನಾಥ ಬಿರಾದಾರ ಈಗ 500 ಚಿತ್ರಗಳ ಒಡೆಯ" [Vaijanath Biradar acting his 500th movie in Kannada]. Prajavani. 30 September 2020. Retrieved 30 Sep 2020.
  4. "AWARDS / IMAGINEINDIA 2011". Imagine India. 2011-05-31. Archived from the original on 26 July 2011. Retrieved 8 June 2011.
  5. "A special homecoming" (in Indian English). The Hindu. 13 July 2011. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.

బయటి లింకులు

[మార్చు]