వైజయంతిమాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వైజయంతిమాల
150px
జననం ఆగస్టు 13, 1936
మద్రాసు
వృత్తి నటి, భరతనాట్య కళాకారిణి, గోల్ఫ్ క్రీడాకారిణి
భార్య / భర్త డాక్టర్.సి.యల్.బాలి
పిల్లలు ఒక మగబిడ్డ (సుచింద్ర బాలి)
తండ్రి యెం.డీ.రామన్
తల్లి వసుంధరా దేవి

వైజయంతిమాల (ఆంగ్లం : Vyjayanthimala) పాత తరం తెలుగు మరియు తమిళ సినిమా నటి. 1936 ఆగస్టు 13 చెన్నైలో జన్మించింది. తరువాత ఆమె హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకొన్నారు. ఈమె మంచి నర్తకి, భరతనాట్యంలో ప్రవీణురాలు. 1950 మరియు 1960 దశకాలలో హిందీ సినిమాలలో నటించి అనేక అవార్డులు పొందారు. ఆతరువాత పార్లమెంటు సభ్యురాలిగానూ ఉన్నారు.

నటించిన హిందీ సినిమాలు[మార్చు]

  • సంగం
  • మధుమతి (1958)
  • జువెల్ థీఫ్
  • ఆమ్రపాలి
  • లీడర్
  • గంగా జమున
  • ప్రిన్స్

తెలుగు సినిమాలు[మార్చు]

  • సంఘం

అవార్డులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]