వైరా పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైరా పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
వైరా పురపాలకసంఘం is located in తెలంగాణ
వైరా పురపాలకసంఘం
వైరా పురపాలకసంఘం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°08′35″N 80°22′37″E / 17.1430234°N 80.3769999°E / 17.1430234; 80.3769999
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం వైరా
ప్రభుత్వము
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
పిన్ కోడ్ - 507165
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08749
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

వైరా పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] వైరా పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం ఖమ్మం లోకసభ నియోజకవర్గం లోని వైరా శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

భౌగోళికం[మార్చు]

వైరా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°11′28″N 80°21′25″E / 17.191°N 80.357°E / 17.191; 80.357 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 221 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం ఖమ్మం నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[3] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. మారికంటి దేదికుమారి
  2. బత్తుల గీత
  3. ఎధునూరి పద్మజ
  4. సుతకాని జైపాల్
  5. మధినేని సునీత
  6. లగడపాతి లక్ష్మి రాజ్యం
  7. పానితి ఉష
  8. కన్నెగంటి సునీత
  9. సూర్యదేవర విన్య రాణి
  10. కర్ణాటి నందిని రాణి
  11. ధారెల్లి పవిత్ర కుమారి
  12. వనమ విశ్వేశ్వరరావు
  13. ముల్లపాటి సీతారాములు
  14. ధారెల్లి కోటయ్య
  15. గుడిపూడి సురేష్ కుమార్
  16. చల్లగుండ్ల నాగేశ్వరరావు
  17. తడికమల్ల నాగేశ్వరరావు
  18. ధనేకుల వేణు
  19. ఇమ్మడి రామరావు
  20. గుగులోత్ లక్ష్మి బాయి

మూలాలు[మార్చు]

  1. "Wyra Municipality". wyramunicipality.telangana.gov.in. Retrieved 2021-06-13.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 June 2021.
  3. admin (2020-02-05). "Wyra Municipal Councillors List – 2020". Telangana data (in ఇంగ్లీష్). Retrieved 2021-06-13.

వెలుపలి లంకెలు[మార్చు]