Jump to content

వైశాలి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
వైశాలి లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°0′0″N 85°4′48″E మార్చు
పటం

వైశాలి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]

వైశాలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

90 మినాపూర్ జనరల్ ముజఫర్‌పూర్ రాజీవ్ కుమార్ ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ
95 కాంతి జనరల్ ముజఫర్‌పూర్ మహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరి ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ
96 బారురాజ్ జనరల్ ముజఫర్‌పూర్ అరుణ్ కుమార్ సింగ్ బీజేపీ లోక్ జనశక్తి పార్టీ
97 పరూ జనరల్ ముజఫర్‌పూర్ అశోక్ కుమార్ సింగ్ బీజేపీ లోక్ జనశక్తి పార్టీ
98 సాహెబ్‌గంజ్ జనరల్ ముజఫర్‌పూర్ రాజు కుమార్ సింగ్ బీజేపీ లోక్ జనశక్తి పార్టీ
125 వైశాలి జనరల్ వైశాలి సిద్ధార్థ్ పటేల్ జెడి (యు) లోక్ జనశక్తి పార్టీ

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1977 దిగ్విజయ్ నారాయణ్ సింగ్ [1] జనతా పార్టీ
1980 కిషోరి సిన్హా
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 ఉషా సిన్హా జనతాదళ్
1991 శివ శరణ్ సింగ్
1994 లవ్లీ ఆనంద్ సమతా పార్టీ
1996 రఘువంశ్ ప్రసాద్ సింగ్ జనతాదళ్
1998 రాష్ట్రీయ జనతా దళ్
1999 [2]
2004 [3]
2009
2014 రామ కిషోర్ సింగ్ లోక్ జన శక్తి పార్టీ
2019[4] వీణా దేవి
2024[5] లోక్ జన శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)

మూలాలు

[మార్చు]
  1. "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
  2. "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
  3. "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
  4. Business Standard (2019). "Vaishali Lok Sabha Election Results 2019". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  5. Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Vaishali". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.