వై-ఫై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై-ఫై ను సూచించుటకు వినియోగించే చిహ్నం.

వై-ఫై లేదా వైర్​లెస్ ఫిడిలిటీ అనేది ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమచార మార్పిడికి లేదా రేడియో తరంగాల ద్వారా నిస్తంత్రి (వైరులేని) అంతర్జాల అనుసంధానానికి ఉపయోగించే ఒక ప్రజాదరణ పొందిన సాంకేతికత. ఇది ఎటువంటి తీగల అనుసంధానము అవసరం లేకుండా నెట్​వర్క్ సౌకర్యాన్ని కల్పిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=వై-ఫై&oldid=2950426" నుండి వెలికితీశారు