Jump to content

వై.ఎస్.వి. దత్తా

వికీపీడియా నుండి
వై.ఎస్.వి. దత్తా

పదవీ కాలం
2013 – 2018
ముందు వై.సి. విశ్వనాథ్
తరువాత బెల్లి ప్రకాష్
నియోజకవర్గం కడూరు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

వై.ఎస్.వి. దత్తా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కడూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

వై.ఎస్.వి. దత్తా జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కడూరు శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె.ఎం. కృష్ణమూర్తి చేతిలో 3,411 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కేజీపీ అభ్యర్థి బెల్లి ప్రకాష్ పై 42,433 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

వై.ఎస్.వి. దత్తా 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కడూరు శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బెల్లి ప్రకాష్ చేతిలో 15,372 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Can Datta repeat the big win of 2013? | Can Datta repeat the big win of 2013?" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 15 May 2018. Archived from the original on 9 May 2025. Retrieved 9 May 2025.
  2. ↑ "BJP gains in Chikkamagaluru, JD(S) draws blank | BJP gains in Chikkamagaluru, JD(S) draws blank" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 16 May 2018. Archived from the original on 9 May 2025. Retrieved 9 May 2025.
  3. ↑ "Datta tastes victory in Kadur" (in Indian English). The Hindu. 9 May 2013. Archived from the original on 9 May 2025. Retrieved 9 May 2025.