Jump to content

వై. రామక్క

వికీపీడియా నుండి
వై. రామక్క

ముందు వై. సంపంగి
తరువాత ఎం. రూపకళ
నియోజకవర్గం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం వై. సంపంగి[1]
వృత్తి రాజకీయ నాయకురాలు

వై. రామక్క కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2033 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

వై. రామక్క భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోలార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం. బక్తవాచలంపై 26022 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Case against KGF MLA, son" (in Indian English). The Hindu. 3 December 2014. Archived from the original on 15 మే 2025. Retrieved 15 May 2025.
  2. "Ramakka (BJP), mother of MLA Y Sampangi, who was jailed on corruption charges, wins from KGF". The Times of India. 8 May 2013. Retrieved 15 May 2025.
  3. "Karnataka polls: Sangh Parivar workers feel BJP denied their growth, say party giving tickets to 'tainted' MLAs" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 30 April 2018. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.