Jump to content

వో భి దిన్ తే

వికీపీడియా నుండి
వో భి దిన్ తే
దర్శకత్వం
  • సాజిద్ అలీ
రచన
  • సాజిద్ అలీ
  • సౌరభ్ స్వామి
నిర్మాత
  • జాన్ అబ్రహం
  • షూజిత్ సర్కార్
  • రోనీ లాహిరి
  • షీల్ కుమార్
తారాగణం
  • రోహిత్ సరాఫ్
  • ఆదర్శ్ గౌరవ్
  • సంజన సంఘి
  • సమర్థ్ విశాల్
  • చారు బేడి
ఛాయాగ్రహణం
  • జే ఐ. పటేల్
కూర్పు
  • మనన్ సాగర్
సంగీతంజోయ్ బారువా
నిర్మాణ
సంస్థలు
  • జెఎ ఎంటర్‌టైన్‌మెంట్
  • కినో వర్క్స్
  • రైజింగ్ సన్ ఫిల్మ్స్
పంపిణీదార్లు
  • జీ5
విడుదల తేదీ
2024 మార్చి 29
సినిమా నిడివి
126 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

వో భి దిన్ తే 2024లో విడుదలైన హిందీ రొమాంటిక్ కామెడీ సినిమా. జెఎ ఎంటర్‌టైన్‌మెంట్, కినో వర్క్స్, రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై జాన్ అబ్రహం, షూజిత్ సిర్కార్ , రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సాజిద్ అలీ, సౌరభ్ స్వామి రచించగా, సాజిద్ అలీ దర్శకత్వం వహించాడు.[1] రోహిత్ సరాఫ్, ఆదర్శ్ గౌరవ్, సంజన సంఘి, చారు బేడి ప్రధాన పాత్రలలో నటించాడు.[2]

నటీనటులు

[మార్చు]
వో భి దిన్ తే
సౌండ్‌ట్రాక్ ఆల్బమ్ by
జోయ్ బారువా
Released2024 ఏప్రిల్ 15
Genreసినిమా సౌండ్‌ట్రాక్
Length42:14
Languageహిందీ
Labelజీ మ్యూజిక్ కంపెనీ
సం.పాటగాయకులుపాట నిడివి
1."బంజారా"జోయ్ బారువా , రానా మజుందార్ , మానిక్ బాత్రా, ఆదర్శ్ గౌరవ్4:00
2."యే సిల్సిలా"జావేద్ అలీ6:32
3."హయ్యర్"జోనితా గాంధీ3:06
4."ఆవార్గి"సునిధి చౌహాన్4:45
5."రూథూన్"జుబిన్ గార్గ్, మోనాలి ఠాకూర్4:30
6."అధూర్"సూరజ్ జగన్4:34
7."వో భి దిన్ థె"అమిత్ మిశ్రా , జోయ్ బారువా4:21
8."ముజ్కో మిలి" ( సాహిత్యం)" (విశ్వదీప్ జీస్ట్)జోయ్ బారువా6:34
9."గుజారిష్"జోయి బారువా, జాంకీ పరేఖ్ మెహతా3:44
మొత్తం నిడివి:42:14

విడుదల

[మార్చు]

వో భి దిన్ తే సినిమా 2024 మార్చి 29న జీ5లో నేరుగా విడుదలైంది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. ANI (2024-04-01). "Rohit Saraf, Sanjana Sanghi's 'Woh Bhi Din The' garners praise and applauds". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-14.
  2. "Woh Din Bhi Kya Din The OTT Release: When & Where To Watch Rohit Saraf's Film That Faced 11-Year Delay". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-04-14.
  3. "4 interesting facts about Wo Bhi Din The, Rohit Saraf, Sanjana Sanghi, Adarsh Gourav's much-delayed movie". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-31. Retrieved 2024-04-14.
  4. Srivastava, Abhishek (29 March 2024). "Woh Bhi Din The Review : This teenage school drama falters despite moments of brilliance". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-06-26.
  5. "Woh Bhi Din The Movie Review: Rohit Saraf, Adarsh Gourav's Delayed Coming-Of-Age Saga Is Nostalgic But Indulgent". TimesNow (in ఇంగ్లీష్). 2024-03-29. Retrieved 2024-04-14.

బయటి లింకులు

[మార్చు]