వ్యవస్థ నిర్వాహకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యవస్థ నిర్వాహకుడు
Professional System Administrator.jpg
డేటా సెంటర్ లోని సెర్వర్ ర్యాక్ వద్ద పనిచేస్తున్న వ్యవస్థ నిర్వాహకుడు.
వృత్తి
పేర్లుసిస్టం అడ్మినిస్ట్రేటర్, వ్యవస్థ నిర్వాహకుడు, సిస్అడ్మిన్, ఐటీ నిపుణుడు
వృత్తి రకం
Profession
కార్యాచరణ రంగములు
సమాచార సాంకేతిక రంగం
వివరణ
సామర్థాలువ్యవస్థ నిర్వహణ, జాల నిర్వహణ, విశ్లేషాత్మక నైపుణ్యం, సంక్లిష్ట ఆలోచనావిధానం

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సిస్అడ్మిన్ అనే వ్యక్తి కంప్యూటర్ సమూహాల పర్యవేక్షణ, నిర్వహణ, సమస్యాపరిష్కార భాధ్యతలను నిర్వర్తిస్తూవుంటాడు.