Jump to content

వ్యాపారి

వికీపీడియా నుండి
వ్యాపారి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శక్తి చిదంబరం
నిర్మాణం ఏ.ఎం.రత్నం
తారాగణం ఎస్.జె.సూర్య, తమన్నా, ప్రకాష్ రాజ్, నమిత, మాళవిక, నాజర్
సంగీతం దేవా
విడుదల తేదీ 2007
భాష తెలుగు

వ్యాపారి 2007 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ప్రణతి క్రియేషన్స్ పతాకంపై కూనిరెడ్డి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంలో ఎస్. జె. సూర్య, తమన్నా, నమిత , మాళవిక, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దర్శకత్వం శక్తి చిదంబరం.సంగీతం దేవా అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • ఎస్.జె.సూర్య
  • తమన్నా
  • నమిత
  • ప్రకాష్ రాజ్
  • మాళవిక
  • వడివేలు
  • నాజర్
  • సీత

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శక్తి చిదంబరం
  • కధ: శక్తి చిదంబరం
  • మాటలు: భారతీరాజా
  • సంగీతం: దేవా
  • పాటలు: భారతీరాజా
  • ఎడిటింగ్: త్రినాధ్
  • డ్యాన్స్: రాజు సుందరం- దినేష్- పోటీ పాల్ రాజ్
  • ఆర్ట్: వాసన్ కర్ణ
  • స్టిల్స్: కె.ఎస్.మణీ
  • ఫైట్స్: జాక్కువర్ తంగం
  • ప్రొడక్షన్ కంట్రోలర్: అత్తిలి రవిబాబు
  • కో డైరెక్టర్: ఎ.ఎన్.జవహర్
  • అసిస్టెంట్ డైరెక్టర్లు: మడికంటి వేణు- భాస్కర్
  • అసోసియేట్ డైరెక్టర్: కె.ఆర్.రాజా
  • నిర్వహణ: వేణు
  • సమర్పణ: కూనిరెడ్డీ సోమశేఖర్
  • నిర్మాత: కూనిరెడ్డి శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: ప్రణతి క్రియేషన్స్
  • విడుదల:2007.

పాటల జాబితా

[మార్చు]
  1. ఎదలోయలలో నిదురించిన మమతానురాగాలు, రచన: భారతీరాజా, గానం.
  2. చాటుమాటుగా కొంటెదొంగలా, రచన: భారతీరాజా, గానం.
  3. రా రా రా నమిత నిన్ను చూసి పుట్టిందే కవిత, రచన: భారతీరాజా, గానం.
  4. వ్యాపారి ఈ వ్యాపారి (టైటిల్ సాంగ్), రచన: భారతీరాజా, గానం.
  5. ఆశపడింది ఏదైనా డబ్బు పోసి కొనగలం అమ్మప్రేమ, రచన: భారతీరాజా, గానం.

మూలాలు

[మార్చు]
  1. "Vyapari (2009)". Indiancine.ma. Retrieved 2025-08-18.
"https://te.wikipedia.org/w/index.php?title=వ్యాపారి&oldid=4624890" నుండి వెలికితీశారు