వ్యాపార ధర్మం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాపార ధర్మం (ఆంగ్లం: Mission statement) ఒక సంస్థ లేదా సమూహం లేదా వ్యక్తి ఎందుకు ఉన్నది; దాని ప్రాథమిక ఉపయోగం ఏమిటి; కాలం గడిచినా దాని/వారి యొక్క దృష్టి దేని పై కేంద్రీకరిస్తుందో/కేంద్రీకరిస్తారో తెలిపే లిఖిత పూర్వక ప్రకటన.