వ్రత కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్రత కథలుగ్రంథములో తెలుగు నాట బహు ప్రాచుర్యము పొందిన సుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడింది.

రచన: తిరుపతి వేంకట కవులు

వ్రత కథలు[మార్చు]

ఈ గ్రంథములో తెలుగు నాట బహు ప్రాచుర్యములో ఉన్న సుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడింది. అవి

 1. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము
 2. శ్రీ మంగళ గౌరీ వ్రతము
 3. శ్రీ వినాయక చతుర్థీ వ్రతము
 4. శ్రీ కేదారేశ్వర వ్రతము
 5. శ్రీ కార్తీక సోమవార వ్రతము
 6. శ్రీ స్కంద షష్టీ వ్రతము
 7. శ్రీ సావిత్రీ గౌరీ వ్రతము
 8. శ్రీ శివరాత్రి వ్రతము
 9. శ్రీ నందికేశ్వర వ్రతము
 10. శ్రీ కులాచారావన వ్రతము
 11. శ్రీ ఏక పత్నీ వ్రతము

మూలాలు[మార్చు]

ఇది కూడా చూడండి[మార్చు]

తిరుపతి వేంకట కవులు

"https://te.wikipedia.org/w/index.php?title=వ్రత_కథలు&oldid=2109960" నుండి వెలికితీశారు