శంకర్ నాగ్
Appearance
శంకర్ నాగ్ | |
---|---|
జననం | శంకర్ నాగరకట్టె 1954 నవంబరు 9 |
మరణం | 1990 సెప్టెంబరు 30 | (వయసు 35)
వృత్తి | సినిమా నిర్మాత, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 1977–1990 |
టెలివిజన్ | మాల్గుడి డేస్ (టీవీ సిరీస్) |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 1 |
బంధువులు | నటి గాయత్రి నాగ్ పద్మావతి రావు (కోడలు) |
కుటుంబం | అనంత్ నాగ్ (సోదరుడు) |
శంకర్ నాగ్ (కన్నడం: ಶಂಕರ್ ನಾಗ್; 1954 నవంబరు 9 - 1990 సెప్టెంబరు 30) భారతీయ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత. ఆయన కన్నడ చలనచిత్రాలు, టెలివిజన్‌లో తన నటనకు ప్రసిద్ధి చెందాడు. ఆయన అనేక మంది అభిమానులచే కరాటే రాజుగా పేరు పొందాడు.[1][2] ఆయన నవలా రచయిత ఆర్. కె. నారాయణ్ చిన్న కథల ఆధారంగా మాల్గుడి డేస్ అనే టెలిసీరియల్‌కి దర్శకత్వం వహించాడు, నటించాడు కూడా. ఆయన నటుడు అనంత్ నాగ్‌కి తమ్ముడు.[3][4]
ఒండనొండు కలదల్లి చిత్రంలో తన నటనకు గాను 7వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో శంకర్ నాగ్ IFFI ఉత్తమ నటుడి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డ్‌ను అందుకున్నాడు.[5] మరాఠీ చలనచిత్రం కోసం ఆయనన 1897 జూన్ 22న సహ-రచయితగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆయన జాతీయ-అంతర్జాతీయ మన్ననలను పొందాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "A cyber memorial for Shankar Nag". The Times of India. Archived from the original on 9 November 2013. Retrieved 9 November 2013.
- ↑ "Celebrating Shankar Nag as Auto Raja". The Times of India. Archived from the original on 9 November 2013. Retrieved 9 November 2013.
- ↑ "This one's for Shankar Nag". The Times of India. Archived from the original on 9 November 2013. Retrieved 9 November 2013.
- ↑ Anand Chandrashekar (7 November 2009). "Shankar Nag Last Interview - Part 2". Archived from the original on 28 June 2014. Retrieved 9 November 2013 – via YouTube.
- ↑ RAY, BIBEKANANDA (5 April 2017). Conscience of The Race. Publications Division Ministry of Information & Broadcasting. ISBN 9788123026619. Archived from the original on 11 October 2020. Retrieved 16 August 2019 – via Google Books.
- ↑ Canby, Vincent (17 May 1982). "From India 'Once Upon a Time'". The New York Times. Archived from the original on 24 May 2015. Retrieved 17 September 2020.
వర్గాలు:
- 1954 జననాలు
- 1990 మరణాలు
- కన్నడ సినిమా నటులు
- మరాఠీ సినిమా నటులు
- కన్నడ చిత్ర దర్శకులు
- కన్నడ చిత్ర నిర్మాతలు
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ విజేతలు
- 20వ శతాబ్దపు భారతీయ నటులు
- 20వ శతాబ్దపు భారతీయ చలనచిత్ర దర్శకులు
- హిందీ టెలివిజన్ నటులు
- కర్ణాటక చలనచిత్ర నిర్మాతలు
- కర్ణాటక చలనచిత్ర దర్శకులు
- 20వ శతాబ్దపు భారతీయ నాటక రచయితలు
- కర్ణాటక స్క్రీన్ రైటర్స్
- కన్నడ రచయితలు
- ఉత్తమ పిల్లల చిత్రం జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న దర్శకులు
- జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న దర్శకులు