శంకుతీర్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముఖద్వారానికి ఎదురుగా వున్న గుట్ట పై వున్న చిన్న గుంటే శంఖు తీర్దం. విష్ణుమూర్తి పాంచజన్య శంఖం ఏమి పాపం చేసుకుందో తిరుమల వచ్చిన ప్రతీ 100 మందిలో కనీసం అరవై మంది శంఖుతీర్దం లోనో, దాని పరిసరాలలోనో వుమ్మకుండా పోరు. కనీసం దేవస్థానం వారు "శంఖుతీర్దం" అని బోర్డు అయినా తగిలించరు.