శంబాల
స్వరూపం
| శంబాల | |
|---|---|
| దర్శకత్వం | యుగంధర్ ముని |
| స్క్రీన్ ప్లే | యుగంధర్ ముని |
| కథ | యుగంధర్ ముని |
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | ప్రవీణ్ కె బంగారి |
| కూర్పు | శ్రావణ్ కటికనేని |
| సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
| ఫైట్స్ | రాజ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | షైనింగ్ పిక్చర్స్ |
| పంపిణీదార్లు | మైత్రి మూవీ మేకర్స్ (నైజాం)[1] |
విడుదల తేదీ | 25 డిసెంబర్ 2025 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
శంబాల 2025లో విడుదలైన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 7న,[2] ట్రైలర్‌ను నవంబర్ 1న నటుడు ప్రభాస్ విడుదల చేయగా,[3] సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- ఆది సాయికుమార్[5]
- అర్చన అయ్యర్[6]
- రవివర్మ
- స్వాసిక విజయ్
- మధునందన్
- శివకార్తీక్[7]
- శైలజ ప్రియ
- లక్ష్మణ్ మీసాల
- షిజు మీనన్
- హర్ష వర్ధన్
- ఇంద్రనీల్
- చైత్ర
- రామరాజు
- అన్నపూర్ణ అమ్మ
- ప్రవీణ్
- రంగాధం
- శ్రావణ సంధ్యా
మూలాలు
[మార్చు]- ↑ "Mythri Movie Makers bag Nizam theatrical rights for Aadi Saikumar's Shambhala" (in ఇంగ్లీష్). Cinema Express. 5 December 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.
- ↑ "ఇంట్రెస్టింగ్‌గా 'శంబాల' టీజర్". Sakshi. 7 June 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.
- ↑ "ప్రభాస్ చేతుల మీదుగా 'శంబాల' ట్రైలర్ రిలీజ్.. వణుకు పుట్టించేలా విజువల్స్". News18 Telugu. 1 November 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.
- ↑ "క్రిస్మస్ బరిలో ఆది సాయికుమార్ 'శంబాల' - విశ్వక్ సేన్, రోషన్ మూవీస్‌తో పాటే..." ABP Desam. 18 October 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.
- ↑ "ఆది సాయికుమార్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్.. 'శంబాల'". Eenadu. 23 December 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.
- ↑ "'శంబాల'.. అర్చన అయ్యర్ ఫస్ట్ లుక్". Chitrajyothy. 14 February 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.
- ↑ "Shambhala makers unveil new character poster ft. Shiva Karthik" (in ఇంగ్లీష్). Cinema Express. 27 May 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.