శంషాబాద్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శంషాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

శంషాబాద్
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా జిల్లా, శంషాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా జిల్లా, శంషాబాద్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°15′37″N 78°23′49″E / 17.2603°N 78.3969°E / 17.2603; 78.3969
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం శంషాబాద్
గ్రామాలు 38
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.99%
 - పురుషులు 64.88%
 - స్త్రీలు 42.16%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్ర నగర్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో  43  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]