శక్తికాంత్ కార్తీక్
శక్తికాంత్ కార్తీక్ | |
|---|---|
| జననం | 1986 ఫిబ్రవరి 2 చెన్నై, తమిళనాడు |
| జాతీయత | |
| వృత్తి | సంగీత దర్శకుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2008– ప్రస్తుతం |
| పేరుపడ్డది | ఫిదా (2017) |
శక్తికాంత్ కార్తీక్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. ఆయన తెలుగు భాషా సినిమాలలో పనిచేస్తాడు, ఆయన 2017లో కో అంతే కోటి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2017లో విడుదలైన ఫిదా సినిమాకుగాను తన అందించిన సంగీతంకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]
సినీ ప్రస్థానం
[మార్చు]శక్తికాంత్ చెన్నైలో పెరిగాడు, REC (కాలికట్) లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆయన కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా 2008లో అవకై బిర్యానీ సినిమాతో సహా కొన్ని సినిమాలకు స్కోరింగ్‌లో పని చేసి, ఆ తరువాత 2021లో కో అంటే కోటితో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆయన 2017లో విడుదలైన ఫిదా సినిమాలోని " వచ్చిండే పిల్ల" పాటతోమంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2][3]
శక్తికాంత్ కార్తీక్ 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్ ఫలితంగా ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది కార్మికులు ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను చూసి ఆయన తీవ్ర కలత చెంది, కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిపై ఒక పాట రాశాడు. నాలుగు నిమిషాల నిడివి కలిగిన 'వలస పాట: నడకిరేన్' పాట యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.[4]
డిస్కోగ్రఫీ
[మార్చు]స్వరకర్తగా
[మార్చు]- ప్రత్యేకంగా పేర్కొనకపోతే, అన్ని నిర్మాణాలు తెలుగులో ఉన్నాయి.
| సంవత్సరం | పేరు | స్కోరు | పాటలు | గమనికలు |
|---|---|---|---|---|
| 2012 | కో అంటే కోటి | |||
| 2013 | సత్య 2 | హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం | ||
| 2016 | యెరుపు | విడుదల కాని సినిమా[5] | ||
| 2017 | ఫిదా | నామినేట్ చేయబడింది– ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు – తెలుగు[6]
నామినేట్ చేయబడింది– ఉత్తమ సంగీత దర్శకుడిగా సైమా అవార్డు – తెలుగు[7] నామినేట్ చేయబడింది– ఉత్తమ సంగీత దర్శకుడిగా జీ తెలుగు గోల్డెన్ అవార్డు[8] | ||
| 2018 | నేల టిక్కెట్టు | |||
| హ్యాపీ వెడ్డింగ్ | ||||
| 2019 | గాడ్స్ ఆఫ్ ధర్మపురి | టీవీ సిరీస్ | ||
| 2021 | నూటొక్క జిల్లాల అందగాడు | [9] | ||
| 2023 | ఉమాపతి | |||
| 2024 | బృంద | టీవీ సిరీస్ | ||
| 2025 | మయసభ | టీవీ సిరీస్ |
- స్వతంత్ర పని
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి "రావాలి జగన్, కావాలి జగన్"
మూలాలు
[మార్చు]- ↑ "Tollywood's rising music composers to watch out for". The Times of India. 18 December 2018. the original నుండి 8 February 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 February 2026.
- ↑ "Shakthikanth Karthick talks on 'Fidaa' and Sekhar Kammula". The Hindu. 8 July 2017. the original నుండి 9 November 2020 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "Exclusive! Composer Shakthikanth Karthick: If there's some element of truth in my life, I would say it is with my music". OTTPlay. 17 August 2021. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 August 2025.
- ↑ "Composer Shakthikanth Karthick on his 'Migrant Song'" (in Indian English). The Hindu. 23 May 2020. the original నుండి 8 February 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 February 2026.
- ↑ "Shakthikanth Karthick to compose for Ravi Teja's next". The Times of India. 25 December 2017.
- ↑ "Nominations for the 65th Jio Filmfare Awards (South) 2018 | Filmfare.com". www.filmfare.com.
- ↑ "SIIMA Awards 2018 nominations: Vijay's Mersal leads with nine nods, followed by Vikram Vedha". Firstpost. 2018-08-16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-24.
- ↑ "Zee Telugu Golden Awards 2017 nomination list: Baahubali 2 gets highest nods, will Prabhas get an award?". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). 2017-12-19. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-24.
- ↑ NTV (19 April 2021). "101 జిల్లాల అందగాడు : 'మనసా వినవా' సాంగ్ ప్రోమో". NTV. ఒరిజినల్ నుండి 27 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 June 2021.