Jump to content

శక్తి కుమార్ సర్కార్

వికీపీడియా నుండి
శక్తి కుమార్ సర్కార్

పదవీ కాలం
1971–1980
ముందు చిట్టా రాయ్
తరువాత సనత్ కుమార్ మండల్
నియోజకవర్గం జైనగర్

వ్యక్తిగత వివరాలు

జననం 1930 (1930)
జైనగర్ మజిల్పూర్ , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం (వయసు: 70)
కలకత్తా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

శక్తి కుమార్ సర్కార్ (1930 - 7 జనవరి 2000) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

శక్తి కుమార్ సర్కార్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి నిర్మల్ కుమార్ సిన్హాపై 74,236 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1977 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ లోక్‌దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నిర్మల్ కాంతి మండల్ పై 60637 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Joynagar Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 16 July 2025. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
  2. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 April 2014. Retrieved 23 May 2014.
  3. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.