శతదినోత్సవం

వికీపీడియా నుండి
(శతదినోత్సవాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శతదినోత్సవం అనగా నూరు రోజుల పూర్తయిన సందర్భంలో జరుపుకునే ఉత్సవం.

ఇవి ఎక్కువగా తెలుగు సినిమా రంగంలో చిత్రాల విజయానికి చిహ్నంగా జరుపుకుంటారు.

శతదినోత్సవం జరుపుకున్న చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు కేంద్రాలు విశేషాలు
1951 పాతాళభైరవి
1951 మల్లీశ్వరి
1952 పెళ్ళిచేసి చూడు
1953 దేవదాసు
1954 అగ్గిరాముడు
1954 పెద్ద మనుషులు
1955 రోజులు మారాయి
1955 జయసింహ
1961 జగదేకవీరుని కథ 30
1963 లవకుశ
1977 అడవిరాముడు
1978 మరోచరిత్ర
1981 ప్రేమాభిషేకం
1985 ప్రతిఘటన
1989 అత్తకి యముడు అమ్మాయికి మొగుడు 14
1991 గ్యాంగ్ లీడర్
1995 పెదరాయుడు
1995 అల్లుడా మజాకా
1996 పెళ్ళిసందడి
1997 ప్రేమించుకుందాం రా
1997 అన్నమయ్య 42
1998 చూడాలనివుంది
1999 సమరసింహారెడ్డి
2000 కలిసుందాం రా
2001 నరసింహ నాయుడు 105
2003 సింహాద్రి
2003 ఠాగూర్
2006 పోకిరి
2006 బొమ్మరిల్లు
2007 లక్ష్యం
2007 యమదొంగ
2007 చందమామ
2007 హ్యాపీ డేస్
2007 చిరుత
2008 పాండురంగడు
పౌరుడు

మూలాలు[మార్చు]