Jump to content

శతృంజయ్ గైక్వాడ్

వికీపీడియా నుండి
శతృంజయ్ గైక్వాడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శతృంజయ్ అన్షుమాన్ గైక్వాడ్
పుట్టిన తేదీ (1983-09-03) 1983 September 3 (age 42)
బరోడా, గుజరాత్
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003/04–2013/14Baroda
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 23 10 10
చేసిన పరుగులు 1015 231 136
బ్యాటింగు సగటు 27.43 25.66 27.20
100s/50s 1/5 0/1 0/0
అత్యధిక స్కోరు 118 67 45*
క్యాచ్‌లు/స్టంపింగులు 16/0 1/0 4/0
మూలం: ESPNcricinfo

శతృంజయ్ గైక్వాడ్ భారత మాజీ క్రికెటర్.[1] అతను బరోడా తరపున ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.[2]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

అతను 1983లో జన్మించాడు. అతని తండ్రి అన్షుమాన్ గైక్వాడ్, తాత దత్త గైక్వాడ్ కూడా క్రికెటర్లే.

కెరీర్

[మార్చు]

అతను 2003లో బరోడా తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు.[1][3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Shatrunjay Gaekwad". Cricinfo. Retrieved 2021-01-26.
  2. "Son rises from the west". Ahmedabad Mirror (in ఇంగ్లీష్). 9 January 2009. Retrieved 2021-01-26.
  3. "Junior Gaekwad in SRK's team | Vadodara News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 9 Jan 2009. Retrieved 2021-07-06.