శపథం (సినిమా)
స్వరూపం
| శపథం (1994 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | ఎ.మోహనగాంధి |
| నిర్మాణం | ఎం.ఎస్.కుమార్ |
| సంగీతం | రాజ్ - కోటి |
| గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
| నిర్మాణ సంస్థ | సూర్యతేజ ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
శపథం ఎ.మోహనగాంధి దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా.[1] సూర్యతేజ ఆర్ట్స్ పతాకంపై, ఎం.ఎస్.కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, సౌందర్య జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం రాజ్- కోటీ సమకూర్చారు .
నటీనటులు
[మార్చు]- వినోద్ కుమార్
- సౌందర్య
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం.ఏ.మోహన గాంధీ
- సంగీతం: రాజ్ కోటి
- గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం:, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, మనో, మాల్గాడి శుభ
- నిర్మాత: ఎం.ఎస్.కుమార్
- నిర్మాణ సంస్థ: సూర్య తేజ ఆర్ట్స్
- విడుదల:1994.
పాటలు
[మార్చు]- ఎడ్లబండి ఎడ్లబండి ఎడ్లబండి ఎక్కారో, రచన: వేటూరి, గానం. ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
- మల్లికల ప్రేమ మది సరాగమే పూచే, రచన: వేటూరి, గానం. మనో, కె. ఎస్. చిత్ర
- నడిరేయికాడ నాగమల్లి పూచిందిరో, రచన:వేటూరి, గానం. కె.ఎస్చి.త్ర, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం
- పిలిచినా పలకవే పిచ్చికుక్క, రచన:వేటూరి, గానం. కె.ఎస్.చిత్ర
- మత్తెక్కి పోతుంటే మజా గుండెల్లో, రచన: వేటూరి, గానం. మాల్గాడి శుభ
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Sapadham (A. Mohan Gandhi) 1994". ఇండియన్ సినిమా. Retrieved 20 October 2022.