శబరి నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శబరి నది గోదావరి నదికి ఉపనది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని కూనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=శబరి_నది&oldid=2419860" నుండి వెలికితీశారు