శబ్దం (2025 సినిమా)
స్వరూపం
శబ్దం | |
---|---|
![]() | |
దర్శకత్వం | అరివజగన్ వెంకటాచలం |
రచన | అరివజగన్ వెంకటాచలం |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అరుణ్ బత్మనాబన్ |
కూర్పు | విజె సాబు జోసెఫ్ |
సంగీతం | ఎస్.ఎస్. థమన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఎన్ సినిమాస్ (ఆంధ్రా), మైత్రి డిస్ట్రిబ్యూషన్ (నైజాం) |
విడుదల తేదీ | 28 ఫిబ్రవరి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శబ్దం 2025లో తెలుగులో విడుదలైన హార్రర్ థ్రిల్లర్ సినిమా. 7జీ ఫిలిమ్స్, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై 7జీ శివ, ఎస్. బానుప్రియ శివ నిర్మించిన ఈ సినిమాకు అరివజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించాడు.[1] ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేసి,[2] సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- ఆది పినిశెట్టి[4]
- సిమ్రాన్
- లైలా[5]
- లక్ష్మీ మీనన్
- రెడిన్ కింగ్ స్లే
- షా రా
- ఎం.ఎస్. భాస్కర్
- రాజీవ్ మీనన్
- మైమ్ గోపి
- వివేక్ ప్రసన్న
- టి.ఎస్.ఆర్. శ్రీనివాసన్
- గంజ కరుప్పు
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "మాయ మాయ" | రామజోగయ్య శాస్త్రి | సాకేత్ కొమ్మజోస్యుల, శృతి రంజని | |
2. | "అమ్మమ్మ పాట" | రామజోగయ్య శాస్త్రి | సాహితి చాగంటి |
మూలాలు
[మార్చు]- ↑ "శబ్దంతో థ్రిల్". Sakshi. 15 December 2023. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "రెడీగా ఉన్నారా..? ఆది పినిశెట్టి సౌండ్ థ్రిల్లర్ శబ్ధం ట్రైలర్ వచ్చేస్తుంది". NT News. 18 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "రివ్యూ: శబ్దం.. ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది?". Eenadu. 28 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "శబ్దం యూనిక్ కాన్సెప్ట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంది: ఆది పినిశెట్టి". V6 Velugu. 27 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "ఆది పినిశెట్టి శబ్దంలో అందాల తార.. మేకర్స్ నయా అప్‌డేట్". NT News. 9 March 2023. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.