శరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Saran జిల్లా

सारण ज़िला
Bihar లో Saran జిల్లా స్థానము
Bihar లో Saran జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంBihar
పరిపాలన విభాగముSaran
ముఖ్య పట్టణంChhapra
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుSaran, Maharajganj
 • శాసనసభ నియోజకవర్గాలుEkma, Manjhi, Baniapur, Taraiya, Marhaura, Chapra, Garkha, Amnour, Parsa, Sonepur
విస్తీర్ణం
 • మొత్తం2,641 కి.మీ2 (1,020 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం39,43,098
 • సాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత68.57 per cent
 • లింగ నిష్పత్తి949
ప్రధాన రహదార్లుNH 28B, NH 85, NH 101, NH 102
జాలస్థలిఅధికారిక జాలస్థలి

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 3,943,098,[1]
ఇది దాదాపు లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అలాగే అమెరికాలోని ఒరిగాన్ నగరానిక్ జనసంఖ్యకు సమానం.[3]
640 భారతదేశ జిల్లాలలో 69వ స్థానంలో ఉంది.[1]
జనసాంధ్రత 1493.[1]
2001-2011 కుటుంబనియంత్రణ శాతం 21.37%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 949:1000.[1]
దేశీయ సరాసరి (928) కంటే అధికం
అలాగే అక్షరాస్యత శాతం 68.57%.[1]
దేశీయ సరాసరి (72%) కంటే తక్కువ
  • జనసంఖ్య: మొత్తం: 2572980 గ్రామీణ: 2338624 నగరప్రాంత: 234356
  • ఎస్.సి.జనసంఖ్య: మొత్తం: 301306 గ్రామీణ: 277217 నగరప్రాంత: 24089
  • ఎస్.టి జనసంఖ్య: మొత్తం: 3231 గ్రామీణ: 2945 నగరప్రాంత : 286

భాషలు[మార్చు]

భాషలు :- భోజ్‌పురి, కొందరు బిహారీ భాషను వ్యవహార మాట్లాడుతున్న ప్రజలు 40,000 మంది ఉన్నారు. ఈ భాషను దేవనాగరి మరియు కైతి లిపిలో వ్రాస్తుంటారు. [4]

నిర్వహణా విభాగాలు[మార్చు]

  • సరన్ జిల్లా 3 సబ్ విభాగాలుగా ఉంది:
  • చాప్రా,
  • మర్హౌరా,
  • సోనేపూర్
  • బ్లాక్స్: చాప్రా, మంజీ, దిగ్వారా, రివిలాని, పర్స, బనియాపూర్, అమ్నౌర్, తరైయా, సోనేపూర్,గర్ఖ,ఎక్మా,దరియాపూర్, జలాల్పూర్, మర్హౌరా, మసరాఖ్, మేకర్, నగ్రా, పనాపూర్, ఇసుయాపూర్,, లహ్లాద్‌పూర్, జంతాబజార్.

విద్య[మార్చు]

ప్రగతిశీల్ యువ కేంద్ర బహపూర్ మష్రక్.

ప్రముఖులు[మార్చు]

  • రాజేద్రప్రసాదు
  • జయప్రకాష్ నారాయణ్
  • బికారీఠాకూర్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oregon 3,831,074
  4. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.CS1 maint: Extra text (link)

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శరన్&oldid=2007086" నుండి వెలికితీశారు