Jump to content

శర్మాన్ జోషి

వికీపీడియా నుండి
శర్మాన్ జోషి
జననం (1979-04-28) 1979 ఏప్రిల్ 28 (age 45)
వృత్తి
  • నటుడు
  • టీవీ వ్యాఖ్యాత
  • గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1999 –ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రేరణ చోప్రా [1]
పిల్లలు3
తల్లిదండ్రులు
  • అరవింద్ జోషి [2] (తండ్రి)
బంధువులుప్రేమ్ చోప్రా (మామయ్య)
సరిత జోషి
కేత్కి డేవ్
పర్బీ జోషి

శర్మాన్ జోషి భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో నాటకాల్లో నటించి, వాటిని నిర్మించి దర్శకత్వం వహించాడు. ఆయన 1999లో హిందీలో విడుదలైన గాడ్ మదర్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 2001లో విడుదలైన స్టైల్ సినిమాలో తొలిసారి హీరోగా నటించాడు. శర్మాన్ జోషి రంగ్ దే బసంతి, గోల్ మాల్, 3 ఇడియట్స్, మిషన్ మంగళ్ వంటి చిత్రాల్లో సహాయ నటుడి పాత్రల్లో నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
1999 గాడ్ మదర్ కార్సన్
2001 లజ్జ ప్రకాష్
స్టైల్ నెహ్యాల్
2003 కహా హో తుమ్ రాకేష్ కుమార్
ఏక్స్ క్యూస్ మీ నెహ్యాల్ (బంటు)
2005 షాదీ నెం. 1 ఆర్యన్ కపూర్
2006 రంగ్ దే బసంతి సుఖీ/రాజగురు
గోల్ మాల్ లక్ష్మణ్
2007 లైఫ్ ఇన్ ఏ ... మెట్రో రాహుల్
రాకీబ్ సిద్ధార్థ్ వర్మ
ఢోల్ పంకజ్ తివారి (పక్యా)
2008 హలో శ్యామ్ మెహ్రా (సామ్)
సారీ భాయ్ సిద్ధార్థ్ మాథుర్
2009 3 ఇడియట్స్ రాజు రస్తోగి
2010 తొ బాత్ పక్కి రాహుల్
అల్లా కె బందె విజయ్ కాంబ్లీ
2012 ఫెరారీ కి సవ్వారి రుస్తాం బెహ్రామ్ దేబూ
3 బాచిలర్స్ అమిత్
2013 వార్ చోడ్ నా యార్ కెప్టెన్ రాజవీర్ సింగ్ రానా (రాజ్)
2014 గ్యాంగ్ అఫ్ గోస్ట్స్ రాజు రైటర్
సూపర్ నాని మనోరథ మెహ్రా (మాన్)
2015 హేట్ స్టోరీ 3 ఆదిత్య దీవాన్
2016 1920 లండన్ జై సింగ్ గుజ్జర్
వాజ తుమ్ హొ ఏసీపీ కబీర్ దేశముఖ్
2018 3 స్టోరీస్ శంకర్ వర్మ [3]
కాశి ఇన్ సెర్చ్ అఫ్ గంగ కాశి చౌదరి [4][5]
2019 ది లీస్ట్ అఫ్ ఠెసె మానవ్ బెనర్జీ [6]
మిషన్ మంగళ్ పరమేశ్వర్ జోషి [7]
2021 మేరా ఫౌజీ కాలింగ్ అభిషేక్
బబ్లూ బ్యాచిలర్ రణ్‌విజయ్ "బబ్లూ"
2023 అభినందనలు ఆదిత్య మెహతా గుజరాతీ సినిమా; నిర్మాత కూడా [8]
ఔచ్ 2 సుదీప్ షార్ట్ ఫిల్మ్
మ్యూజిక్ స్కూల్ మనోజ్ కుమార్ / జార్జ్ వాన్ ట్రాప్ తెలుగులో ఒకేసారి చిత్రీకరించబడింది [9]
ఆంఖ్ మిచోలి యువరాజ్ సింగ్ [10]
సబ్ మోహ్ మాయా హై పియూష్ మిశ్రా [11]
2025 సికందర్ టిబిఎ చిత్రీకరణ [12]

గాయకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాట
2009 3 ఇడియట్స్ గివ్ మీ సమ్ సన్ షైన్

మూలాలు

[మార్చు]
  1. "Sharman Joshi Biography". Archived from the original on 14 February 2019. Retrieved 2019-02-14.
  2. Sakshi (29 January 2021). "'షోలే' నటుడు కన్నుమూత". Sakshi. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
  3. "Sharman Joshi to anchor 2 debutants in '3 Storeys'". The Daily Star (in ఇంగ్లీష్). 2018-03-10. Archived from the original on 9 April 2018. Retrieved 2018-04-08.
  4. "Sharman Say to loving it in play kashi". Hindustan Times. Archived from the original on 11 October 2020. Retrieved 28 July 2018.
  5. Kumar, Dhiraj, Kaashi in Search of Ganga, Sharman Joshi, archived from the original on 26 October 2018, retrieved 2018-04-08
  6. "I find Lucknow very fancy: Sharman Joshi - Times of India". The Times of India. Archived from the original on 9 April 2018. Retrieved 2018-04-08.
  7. "Akshay Kumar's Mission Mangal slated to release on Independence day 2019". Hindustan Times. 13 November 2018. Retrieved 5 January 2019.
  8. "'Congratulations' Poster Out! Sharman Joshi's pregnant avatar grabs major eyeballs". The Times of India. Archived from the original on 3 January 2023. Retrieved 28 January 2023.
  9. "இளையராஜா இசையமைக்கும் படத்தில் 12 பாடல்கள்!" (in తమిళం). Dinamani. 3 September 2021. Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.
  10. "'Aankh Micholi' movie review: Peak-a-bore". The New Indian Express. Retrieved 24 November 2023.
  11. "This Sharman Joshi-Annu Kapoor Film, Rejected By Big Screens And OTT, Is Set To Premiere On TV". News18. Retrieved 28 November 2023.
  12. "Sharman Joshi joins the cast of Salman Khan starrer Sikandar". Bollywood Hungama. 14 September 2024. Retrieved 27 September 2024.