శర్యాతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శర్యాతి వైవశ్వత మనువు కుమారుడు. ఇతనికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె కలిగారు. కుమార్తె పేరు సుకన్య. ఈమె చ్యవన మహర్షి భార్య.

"https://te.wikipedia.org/w/index.php?title=శర్యాతి&oldid=2324218" నుండి వెలికితీశారు