శశికళ జోలె
| శశికళ అన్నాసాహెబ్ జోలె | |||
| |||
ముజరయ్ శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 4 ఆగష్టు 2021 – 13 మే 2023 | |||
| ముందు | కోట శ్రీనివాస్ పూజారి | ||
|---|---|---|---|
హజ్, వక్ఫ్ శాఖల మంత్రి
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 4 ఆగష్టు 2021 | |||
| ముందు | ఆనంద్ సింగ్ | ||
ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020 | |||
| ముందు | బి. జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్ | ||
| తరువాత | కే. గోపాలయ్య | ||
మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 20 ఆగష్టు 2019 – 28 జులై 2021 | |||
| ముందు | జయమాల | ||
| తరువాత | హాలప్ప ఆచార్ | ||
ఎమ్మెల్యే
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2013 | |||
| ముందు | కాకాసాహెబు పాండురంగ పాటిల్ | ||
| నియోజకవర్గం | నిప్పాని | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1969 నవంబరు 20 భివాషి | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | అన్నాసాహెబ్ జోలె | ||
| సంతానం | 2 | ||
| నివాసం | ఎక్సమ్బా | ||
| వృత్తి | సామజిక కార్యకర్త | ||
శశికళ జోలె కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు నిప్పాని అసెంబ్లీ నియోజకవగం నుండి ఎమ్మెల్యేగా గెలిచి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ముజరయ్, హజ్, వక్ఫ్ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించింది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]శశికళ జోలె బారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ్యురాలు అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఆమె 2018లో అసెంబ్లీ ఎన్నికల్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో మహిళా శిశు అభివృద్ధి, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రిగా పని చేసి అనంతరం 2021 ఆగష్టు 4 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ముజరయ్, హజ్, వక్ఫ్ శాఖల మంత్రి భాద్యతలు చేసింది.[2] ఆమె 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). the original నుండి 9 May 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2022.
- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). the original నుండి 10 May 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 May 2022.
- ↑ Sakshi (14 May 2023). "స్పీకర్ సహా మంత్రుల ఓటమిబాట". the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
- ↑ The Hindu (13 May 2023). "Karnataka elections: Congress wins majority of seats in Belagavi district" (in Indian English). the original నుండి 24 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 November 2024.